Wyra| వైరా అసెంబ్లీ ఓటర్లు కూటమి వైపే

Mana Enadu: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్​ ఎన్నికల్లో ఖమ్మం(khammam) జిల్లా వైరా అసెంబ్లీ కూటమి అభ్యర్థుల వైపే నిలిచారు. వైరా నియోజకవర్గ పరిధిలో వివిధ మండలాలు గ్రామాల్లో పోలింగ్ బూత్ లను సీపీఎం జిల్లా కార్యదర్శి వైరా అసెంబ్లీ ఇంచార్జీ…