పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచ దేశాల ప్రముఖుల సంతాపం
కేథలిక్‌ల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ (88) (Pope Francis) కన్నుమూశారు. ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.35కు ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడిన ఆయన ఇటీవల…
‘ఇందిరమ్మ ఇళ్లు స్కీమ్’ కీలక అప్డేట్.. అలా చేస్తే మీరు అనర్హులే!
తెలంగాణ సర్కార్ (Telangana Govt) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్లు పథకం’ (Indiramma Illu Scheme)పై కీలక అప్డేట్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చేపట్టే గృహ నిర్మాణంలో ప్రభుత్వం నిర్ణయించిన విస్తీర్ణం మించితే అనర్హుల కిందే గుర్తిస్తున్నారు.…
హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో వీచిన గాలి.. కూలిన స్వాగత వేదిక
తెలంగాణలో కాంగ్రెస్ మంత్రులు (Congress Ministers) రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పర్యటించినా ఇటీవల హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. స్వల్ప దూరానికి కూడా చాపర్లను వాడటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల మంత్రి దామోదర రాజనర్సింహ ఏకంగా సొంత పార్టీ మంత్రులపై ఈ విషయంలో సంచలన…
Vishwambhara : VFX కోసమే రూ.75 కోట్లు.. వేరే లెవెల్ లో మెగా ప్లాన్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘విశ్వంభర (Vishwambhara)’. బింబిసార డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా అప్డేట్ ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది.…
మరో దారుణం.. భర్తను చంపి పూడ్చి పెట్టిన భార్య.. చివరకు?
భార్యల చేతిలో భర్తల చావులు ఈ మధ్య ఎక్కువయ్యాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. వేధింపులు తట్టుకోలేక కొందరు.. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని మరికొందరు.. ఇలా వివిధ కారణాలతో భర్తను భార్య హతమారుస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక…
మరో నటుడిని టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Bishnoi gang) గురించి తెలియని వారుండరు. ఈ గ్యాంగ్ గత కొన్ని ఏళ్లుగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) వెనక పడింది. ఆ హీరోను చంపేస్తామంటూ తరచూ బెదిరింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.…
JD Vance భారత్‌లో అడుగుపెట్టిన అమెరికా ఉపాధ్యక్షుడు
అగ్రరాజ్యం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(US Vice President JD Vance) కుటుంబ సమేతంగా భారత పర్యటనకు వచ్చేశారు. సోమవారం ఉదయం వారి స్పెషల్ ఫ్లైట్ ఢిల్లీలోని పాలం టెక్నికల్ ఏరియా(Palam Technical Area)లో ల్యాండ్ అయింది. JD వాన్స్ 4 రోజుల…
ఎన్టీఆర్-నీల్ సినిమా అప్డేట్.. కర్ణాటకకు తారక్ పయనం
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు వార్-2 (War-2)తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షూటింగు పూర్తి చేసుకున్న తారక్ తర్వాత తన తదుపరి సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ…
ఈ వారం థియేటర్లో అదిరిపోయే సినిమాలు.. ఓటీటీలో అలరించే వెబ్‌సిరీస్‌లు
ఏప్రిల్ నెలలో చివరి వారం వచ్చేసింది. సమ్మర్ వచ్చి సగం రోజులు పూర్తయిన బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సౌండ్ లేదు. పెద్ద సినిమాల ఊసు లేదు. కానీ ప్రతి వారం ఏదో ఓ సినిమా మాత్రం థియేటర్లలో ప్రేక్షకులకు ఫేవరెట్ గా…
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ రేటు ఎంతంటే?
తగ్గేదేలే అంటూ బంగారం ధరలు (Gold Price Today) రోజురోజుకు పెరుగుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో తులం పుత్తడి రేటు లక్ష రూపాయల వరకు చేరడం ఖాయం. అసలే ముందుంది శుభకార్యాల సీజన్. పెళ్లిళ్లు, పేరంటాలకు మగువల మెడలో తప్పక…
















