Corona: APలో కరోనా కలకలం.. ముగ్గురికి పాజిటివ్, ఒకరి పరిస్థితి విషమం
నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్(Corona Virus) మరోసారి ప్రబలుతోంది. దీంతో దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ కేసులు తిరిగి పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. పలు రాష్ట్రాల్లో కొత్తగా పాజిటివ్ కేసులు(Positive Cases) నమోదవుతున్నాయి.…
Elon Musk: ట్రంప్‌కు షాక్.. డోజ్ నుంచి తప్పుకున్న మస్క్
టెస్లా, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) ట్రంప్‌కు షాకిచ్చారు. తాను డోజ్ (Department of Government Efficiency) నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు దీనికి సంబంధించి ఎక్స్(X)లో పోస్ట్ చేశారు. ఇక మీదట ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో తన జోక్యం ఉండదని స్పష్టం…
Weather Alert: వేగంగా ‘నైరుతి’ విస్తరణ.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
దేశంలో నైరుతి రుతుపవనాలు(Southwest Monsoons) వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం భువనేశ్వర్‌కి దగ్గర్లో ఉన్నా.. క్రమంగా బెంగాల్ వైపు కదులుతోంది.…
Narivetta: బ్లాక్‌బస్టర్ సినిమా ‘నరివెట్ట’ తెలుగు ట్రైలర్ చూశారా?
బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకున్న మలయాళ మూవీ ‘నరివెట్ట’ (Narivetta) ఇప్పుడు తెలుగులోనూ విడుదల కానుంది. ప్రత్యేక చిత్రాలతో తనకంటూ ఫ్యాన్ బేస్‌ను పెంచుకున్న టొవినో థామస్ (Tovino Thomas) ప్రధాన పాత్రలో నటించగా.. అనురాజ్ మనోహర్ ఈ మూవీని తెరకెక్కించారు.…
IPL 2025: క్వాలిఫయర్-1.. ఒకవేళ వర్షం పడితే ఏమవుతుందంటే?
IPL 2025లో లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఇక ప్లే ఆఫ్స్(PlayOffs) మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఫైనల్(Final)తో సహా మొత్తం 4 మ్యాచ్‌లతో ఈ సీజన్ ముగియనుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ క్వాలిఫయర్-1 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), పంజాబ్…
TeamIndia: టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్‌గా మళ్లీ దిలీప్‌కే ఛాన్స్!
భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్(T Dileep) తిరిగి భారత క్రికెట్ జాతీయ జట్టులోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దిలీప్ కాంట్రాక్ట్ గతేడాది అయిపోవడంతో అతడి ప్రతిభకు మెచ్చి ఏడాది పాటు కాంట్రాక్టు పొడిగించారు. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)…
Tourist Family: ఓటీటీలోకి కడుపుబ్బా నవ్వించే ‘టూరిస్ట్ ఫ్యామిలీ’
ఫ్యామిలీ కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామా మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family) ఓటీటీ రిలీజ్కు రెడీ అయింది. శశి కుమార్ (Sasikumar), సిమ్రన్ (Simran) జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న తమిళనాట విడుదలై సంచలన విజయం సాధించింది.…
Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు ఏకగ్రీవం
తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు(Chandrababu) మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు(Mahanadu) రెండో రోజు సమావేశాల్లో ఆయనను పార్టీ జాతీయ అధ్యక్షుడి(National President of TDP)గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి చంద్రబాబు ఒక్కరే…
Maargan: విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ ట్రైలర్ చూశారా?
బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony). భిన్నమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన కొత్త మూవీ ‘మార్గన్’ (Maargan). లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. మర్డర్…
MSP for Crops: 14 పంటలకు మద్దతు ధరలు పెంచిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం (central govt) రాబోయే ఖరీప్ సీజన్ కు సంబంధించి 14 పంటలకు మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2025-26 ఖరీప్ సీజన్ కు సంబంధించి కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వరి క్వింటాలుపై రూ. 69…
















