Russia-Ukraine War: కీవ్​ డ్రోన్లకు హడలిపోయిన కిమ్​ సైనికులు.. వైరల్​ వీడియో చూశారా?

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం (Russia-Ukraine War) ఎప్పుడు ముగుస్తుందో తెలియడంలేదు. ఉక్రెయిన్​పై (Ukraine) మరింత ఆధిపత్యం చెలాయించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ ఉత్తర కొరియా మద్ధతు కోరారు. దీంతో ఆ దేశ సైన్యం సైతం ఉక్రెయిన్​పై దాడులకు పాల్పడుతోంది. అయితే ఈ…

బంగ్లాదేశ్ మైనార్టీలపై దాడుల గురించి యూఎస్ ఆరా

బంగ్లాదేశ్ లో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు (Bangladesh riots) జరుగుతుండగా దీనిపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు (US Secretary of State) జేక్ సలివన్ ఆరా తీశారు. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత…

డిసెంబర్ 26న ‘స్క్విడ్ గేమ్ 2’

స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ (Squid Game) చూసిన వాళ్లకు ఆ రోజు నిద్ర మాత్రం పట్టదు. ఈ సిరీస్ చూసిన ఎవరినీ అడిగినా అదే చెబుతారు. అంతలా భయపెడుతుంది. ఆశ పెడుతుంది. కన్నీళ్లు పెట్టిస్తుంది. డబ్బు కోసం ఎవరూ ఏదైనా…

జూనియర్​ వార్​2 లుక్​ ఎప్పుడంటే..?

యంగ్ టైగర్ రెండు సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాగా మరోటి బాలీవుడ్ సినిమా వార్ – 2. హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా రానుంది.…

Cinema Tickets సర్కార్ నిర్ణయాన్ని ఆహ్వానించిన ఎగ్జిబిటర్స్

పెద్ద సినిమాల టికెట్ ధరల పెంపుదల వల్ల సగటు ప్రేక్షకులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ భావిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుదల అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ కీలక సమావేశం…

క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం

ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (Vinod Kambli) ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. ఆయన థానేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల కాంబ్లీ రమాకాంత్ అచ్రేకర్ (Ramakant Achrekar) మెమోరియల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనగా.. సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar),…

5, 8 తరగతుల్లో పాస్​ కాకపోతే మళ్లీ చదవాల్సిందే

దేశంలో స్కూల్​విద్యకు (school education) సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5, 8 తరగతుల విద్యార్థులకు ఇప్పటివరకు అమల్లో ఉన్న నో డిటెన్షన్ విధానాన్ని(No-detention policy) రద్దు చేసింది.ఈ నిర్ణయంతో ఇకపై ఫైనల్​ఎగ్జామ్​లో పాస్​కాని 5, 8 తరగతుల…

శ్రీశైలంలో అన్యమత ప్రచారంపై నిషేధం

శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో (Srisailam Mallikarjuna Swamy Temple) అన్యమత ప్రచారం, అన్యమతాలకు సంబంధించిన కార్యకలాపాలు, అన్యమత చిహ్నాలు ప్రదర్శించడంపై నిషేధం విధించినట్లు దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. అన్యమత సూక్తులను, చిహ్నాలను, బోధనలను, అన్యమతానికి సంబంధించిన ఫొటోలను కలిగి ఉన్న…

జెఫ్ బెజోస్ పెళ్లి ఖర్చు రూ. 5 వేల కోట్లు

ప్రపంచ కుబేరుడు అమెజాన్ వ్యవస్థాపకుడు మళ్లీ చేసుకోనున్నాడు. దీనికి అక్షరాల రూ. 5 వేల కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు సమాచారం. అతి తక్కువ మంది సెలబ్రెటీల ముందు తాను రెండో పెళ్లి అంగరంగ వైభవంగా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. జెఫ్ బెజోస్…

అల్లు అర్జున్ సినిమా చూశాకే బయటకు వెళతానన్నాడు: CV Anand

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని సీపీ సీవీ ఆనంద్‌ (CV Anand) తెలిపారు. న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ లో మీడియా సమావేశంలో సీవీ ఆనంద్‌ మాట్లాడారు. ఘటన సమయంలో అల్లు…