Elon Musk: ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. ‘ది అమెరికా పార్టీ’ ఏర్పాటు చేస్తూ నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం తీసుకొచ్చిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు (Big Beautiful Bill)’ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ట్రంప్ తీసుకొచ్చిన బిల్ చట్టరూపం దాల్చితే కొత్త…
Good Wife: సెక్స్ వీడియో కేసులో చిక్కుకున్న భర్త.. ఆ తర్వాత భార్య ఏం చేసిందంటే?
ఓటీటీలో ఇప్పటికే భామాకలాపం(Bhamakalapam) సీరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియమణి(Priyamani) ఇప్పుడు తాజాగా “గుడ్ వైఫ్(Good Wife)”తో ముందుకొచ్చి శభాష్ అనిపించుకుంటోంది. ప్రియమణి ప్రధానమైన పాత్రగా ఈ సిరీస్ రూపొందింది. రేవతి(Revathi) దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్‌గా ‘జియో హాట్…
India vs Bangladesh: రోహిత్, కోహ్లీ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. భారత్-బంగ్లా సిరీస్ వాయిదా
భారత క్రికెట్ జట్టు(Team India) బంగ్లాదేశ్(Bangladesh)లో ఆగస్టు 2025లో జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్ వాయిదా పడింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఈ సిరీస్‌ను 2026 సెప్టెంబర్‌కు వాయిదా(Postpone) వేస్తూ రెండు దేశాల…
Kamal Haasan: కన్నడ భాషపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు.. కమల్‌కు బెంగళూరు కోర్టు వార్నింగ్
యూనివర్సల్ హీరో కమల్ హాసన్(Kamal Haasan)కు బెంగళూరు సివిల్ కోర్టు(Bangalore Civil Court)లో ఎదురుదెబ్బ తగిలింది. కన్నడ భాష(Kannada language) లేదా సంస్కృతి గౌరవానికి భంగం కలిగించేలా ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆయన్ను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.…
Heart Attack: గుండెపోటుకి ముందు కనిపించే సంకేతాలివే! వైద్యులు ఏం చెబుతున్నారంటే?
ప్రస్తుత టెక్ యుగంలో గుండెపోటు(Heart Attack) అనేది వృద్ధులకే కాదు.. మారుతున్న ఆహారపు అలవాట్లు(Eating habits), వ్యాయామం(Exercise) చేయకపోవడం, పని ఒత్తిడి కారణంగా చిన్న వయసులోనూ గుండె సమస్యలు(Heart Problems) వస్తున్నాయి. చాలా మంది వ్యాధి వచ్చేలోపు గుర్తించలేక చివరికి ప్రాణాలు…
Mohammed Shami: షమీ నన్ను చంపాలనుకున్నాడు.. మాజీ భార్య సంచలన ఆరోపణలు
భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీపై (Mohammed Shami) అతడి మాజీ భార్య హసీన్ జహాన్ (Hasin Jahan) సంచలన ఆరోపణలు చేశారు. క్రూరమేన వ్యక్తి అని, తనను ఎంతగానో వేధించాడని ఆమె ఆరోపించారు. వీరి విడాకుల కేసుకు సంబంధించి ఇటీవల…
O Bhama Ayyo Rama: ఓ భామ అయ్యో రామా ట్రైలర్ రిలీజ్.. ట్విస్టులు అదిరిపోయాయ్
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ (Suhaas) జోరుమీదున్నాడు. కీర్తి సురేశ్తో కలిసి ఆయన నటించిన ‘ఉప్పుకప్పురంబు’ (Uppu Kappurambu) సినిమా శుక్రవారమే (జులై 4న) రిలీజ్ కాగా.. మరో మూవీ వారం రోజుల్లోనే విడుదలవుతోంది. తమిళ ‘జో’ మూవీ ఫేమ్ మాళవిక…
BJP Telangana President: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచందర్ రావు
తెలంగాణ భారతీయ జనతా పార్టీ (BJP) నూతన అధ్యక్షుడిగా మాజీ MLC, సీనియర్ న్యాయవాది ఎన్. రామచందర్ రావు(N. Ram Chandar Rao) శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని BJP రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఉదయం 10…
‘Thammudu: ‘తమ్ముడు’ కలెక్షన్స్.. మరీ ఇంత తక్కువా!
నితిన్ (Nithin) నటించిన కొత్త మూవీ ‘తమ్ముడు’ (Thammudu). పవన్ కల్యాణ్తో వకీల్ సాబ్ లాంటి హిట్ కొట్టిన దర్శకుడు వేణు శ్రీరామ్ (Venu Sriram) చాలా గ్యాప్ తర్వాత తెరకెక్కించిన మూవీ ఇది. జూలై 4న విడుదలైంది. అయితే ఈ…
Ramayana: వామ్మో రామాయణ సినిమాకు అంత బడ్జెటా?.. షాక్ అవ్వాల్సిందే
కొంతకాలంగా భారీ విజయాలు లేక బాలీవుడ్ చతికిలపడింది. సరైన స్క్రిప్టులు, ఆకర్షించే అంశాలు లేకపోవడంతో ప్రేక్షకులు ఆ సినిమాలను పెద్దగా ఆదరించడంలేదు. ప్రత్యామ్నాయంగా టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలను ఆదరిస్తున్నారు. అయితే ఈ వెలితిని కవర్ చేసేందుకు అక్కడి నిర్మాతలు, దర్శకులు…
















