Anupama Parameswaran: ఆ పేరు వాడొద్దు.. అనుపమ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరణ
కేంద్రమంత్రి, నటుడు సురేశ్ గోపీ, నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ (Janaki vs State of Kerala). సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుందనేది ఉప శీర్షిక. థ్రిల్లర్…
Oil Price Surge: బిగ్ బాంబ్.. యుద్ధం వేళ మండుతున్న చమురు ధరలు
దేశాల మధ్య యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోంది. ఫలితంగా చమురు ధరలు (Oil Prices) భగ్గుమంటున్నాయి. ఇరాన్‌పై అమెరికా దాడులు (US Attacks On Iran), హార్ముజ్ జలసంధి మూసివేత హెచ్చరికలు ఆసియా మార్కెట్‌లపై త్రీవ ప్రభావం చూపిస్తున్నాయి. సోమవారం…
New Releases: ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో అలరించే సినిమాలు, సిరీస్లు ఇవే
కొద్దిరోజులపాటు బోసిపోయిన థియేటర్లు మళ్లీ కళకళలాడుతున్నాయి. సూపర్హిట్ టాక్తో ప్రస్తుతం ‘కుబేరా’ సందడి చేస్తోంది. ఇక ఈ వారం మరికొన్ని ఆసక్తికర చిత్రాలు విడుదల కానున్నాయి. భారీ తారాగణం నటించిన కన్నప్పతోపాటు మరికొన్ని సినిమాలు రిలీజ్కు రెడీగా ఉన్నాయి. ఓటీటీలో పలు…
Kubera Success Meet: నాగ్ నాకు ఇన్‌స్పిరేషన్: చిరంజీవి
బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది ‘కుబేర’ మూవీ. దీంతో మూవీ టీమ్ హైదరాబాద్‌లో కుబేర సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. అలాగే కుబేర హీరో ధనుష్, అక్కినేని నాగార్జున,…
Mohan Babu: న్యూజిలాండ్‌లో 7వేల ఎకరాలు కొన్న మోహన్ బాబు.. క్లారిటీ ఇచ్చిన బ్రహ్మాజీ
ఇటీవల మంచు ఫ్యామిలీ(Manchu Family) ప్రజల్లో బాగా చర్చనీయాంశంగా మారింది. మంచు మనోజ్(Manchu Manoj), విష్ణు(Manchu Vishnu), మోహన్ బాబు(Manchu Mohan Babu)ల గొడవతో ప్రతి ఒక్కరికీ వీరి గురించి తెలిసింది. అయితే కుటుంబ కలహాల(Family strife) నుంచి ఇప్పుడిప్పుడే వారు…
ENG vs IND 1st Test Day-3: బ్రూక్ ఫిఫ్టీ.. వికెట్ల కోసం చెమటోడుస్తున్న భారత బౌలర్లు
ఇంగ్లండ్(Englnad)తో లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు(First Test)లో భారత(India) బౌలర్లు చెమటోడ్చుతున్నారు. వికెట్లు పడగొట్టేందుకు కష్టపడుతున్నారు. దీంతో మూడో రోజు లంచ్(Day-3 Lunch) సమయానికి ఇంగ్లండ్ 327/5 రన్స్ చేసింది. ఆదివారం ఆట మొదలైన మూడో ఓవర్లోనే ప్రసిద్ధ్ కృష్ణ…
Honeymoon Murder Case: హనీమూన్ హత్య కేసు.. మరో కీలక వ్యక్తి అరెస్టు
దేశంలో సంచలనం సృష్టించిన హనీమూన్ హత్య కేసు(Honeymoon murder case)లో షిల్లాంగ్ పోలీసులు(Shillong Police) కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇండోర్‌కు చెందిన ప్రాపర్టీ డీలర్ సిలోమ్ జేమ్స్(Property dealer Siloam James)ను శనివారం రాత్రి మహాలక్ష్మి నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు.…
Bigg Boss-9: బిగ్‌బాస్ సీజన్-9.. కంటెస్టెంట్లు వీరేనా?
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్‌బాస్(Bigg Boss). ఇప్పటికే తెలుగులో 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు తొమ్మిదో సీజన్(Bigg Boss 9th Season)తో మన ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ షోకి…
















