PM Kisan: రైతులకు శుభవార్త: పీఎం కిసాన్ 20వ విడత విడుదలకు డేట్ ఫిక్స్.. మీ ఖాతాలో డబ్బు వచ్చాయో లేదో ఇలా చెక్ చేయండి!
రైతుల(Farmer)కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకానికి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. 9.7 కోట్ల మంది అర్హులైన రైతులు ఎదురుచూస్తున్న 20వ విడత రుసుము విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
Vijay Devarakonda: ‘కింగ్‌డమ్’ టీమ్ రెమ్యునరేషన్ లిస్టు వైరల్.. విజయ్ దేవరకొండ పారితోషికం స్పెషల్ హైలైట్!
విజయ్ దేవరకొండ( Vijay Deverakonda) నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కింగ్‌డమ్’ (Kingdom)ఈ రోజు (జూలై 31) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఎమోషనల్ డ్రామాలు తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి( Gowtham Tinnanuri) ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని…
Pawan kalyan: ఇష్టమైన హీరోయిన్ గురించి మొదటిసారిగా స్పందించిన పవన్ కళ్యాణ్..
టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాటల్లో చెప్పలేనిది. దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన తాజా సినిమా హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu) కొంత గ్యాప్ తర్వాత వచ్చినప్పటికీ, ప్రేక్షకుల్లో మంచి అంచనాలను కలిగించింది.…
ఆ సినిమా నేనే చేసుంటే బాగుండేది.. ఎన్టీఆర్ సినిమాపై హృతిక్ కామెంట్ వైరల్..
తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్ లు గుర్తుకొస్తారు. వారు చేసిన సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పిస్తూ భారీ కలెక్షన్లు రాబడుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయికి ఎదగడంలో కీలక పాత్ర…
ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు
ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…
మీ ఉద్యోగం కూడా ఈ లిస్టులో ఉందా? ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు మాయం!
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్‌జీపీటీ(ChatGPT), గూగుల్ జెమినీ(Google Gemini), గ్రోక్(Grok) వంటి ఏఐ టూల్స్(AI Tools) చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్నాయి. దీంతో ఉద్యోగులలో భయాలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రంగాల్లో ఏఐ…
ఈ గ్రామంలో ఇల్లు ధర కేవలం రూ.100.. అసలు కారణం ఏంటి?
ఫ్రాన్స్‌లోని పూయ్-డీ-డోమ్ ప్రాంతంలో ఉన్న ఓ చిన్న పట్టణం అంబర్ట్ (Ambert) స్థానిక జనాభా తగ్గిపోతుండటంతో నూతన నివాసితులను ఆకర్షించేందుకు వినూత్న ఆఫర్ ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా, అక్కడి పురాతన ఇళ్లు కేవలం 1 యూరో (రూ.100)కి అమ్మకానికి పెడుతున్నారు.…
OTT Movie: అదిరే ట్విస్టులతో ఓటీటీలో దుమ్మురేపుతోన్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ ప్లేస్‌లో దూసుకెళ్తోంది!
ప్రస్తుతం ఓటీటీ(OTT) ప్రపంచంలో ఆడియెన్స్ థ్రిల్, మిస్టరీ,(Thril Mistary) క్రైమ్(Crime)తో కూడిన కంటెంట్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి ఒక వెబ్ సిరీస్ ఓటీటీ ఆడియెన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్‌కు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ‘మండల మర్డర్స్’(Mandala Murders) ఓ…
Janhvi Kapoor: మీరెన్నడు చూడని లుక్‌లో జాన్వీకపూర్! అచ్చం దేవకన్యలా!
బాలీవుడ్(Bollywood) బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె.. జాన్వీ కపూర్(Janhvi Kapoor) సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె, మొదటి సినిమా ‘దఢక్’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్(Tollywood)లోను చాలా తక్కువ టైమ్‌లోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఓ వైపు…
Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆలస్యంగా వెలుగులోకి
తెలుగు సినీ నటి పాయల్ రాజ్‌పుత్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమెకు తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ (67) ఇకలేరు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్న ఆయన, జూలై 28 (సోమవారం)న తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణంతో…
















