ఎమ్మెల్సీ ఎన్నికలు.. నామినేషన్ల దాఖలుకు నేడే లాస్ట్ డేట్

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC Elections 2025) ఇటీవలే షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే  ఈ ఎన్నికల్లో…

మరింత పెరిగిన బంగారం ధర.. ఇవాళ ఎంతంటే?

బంగారం (Gold) అంటే మహిళలకు ఎంతో ప్రీతిపాత్రం. పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా ఏ నగలు వేసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తుంటారు మగువలు.  పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. పుత్తడితో పాటు వెండికీ మంచి డిమాండ్ ఉంది. అందుకే…

ఏపీ పోలీసుల విచారణకు రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏపీ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు, అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయన ఒంగోలు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. సీఐ శ్రీకాంత్‌బాబు ఆర్జీవీని విచారిస్తున్నారు. ఏం జరిగిందంటే..?…

వైఎస్ జగన్ ‘క్యారెక్టర్’ కామెంట్స్.. విజయ సాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

“నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ప్రలోభాలకు లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు. అందుకే రాజ్యసభ, పార్టీ పదవులను వదులుకున్నాను.” అని సోషల్ మీడియా వేదికగా మాజీ…

AP : బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం

ఏపీ మంత్రివర్గ సమావేశం (AP Cabinet) కొనసాగుతోంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు (Chandrabau) అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో కేబినెట్ పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడంపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎంఎస్ఎంఈ, ఎంఈడీపీ,…

బాబు ష్యూరిటీ – మోసానికి గ్యారంటీ.. వైఎస్ జగన్ ఫైర్

‘బాబు (AP CM Chandrababu Naidu) ష్యూరిటీ- భవిష్యత్ కు గ్యారంటీ’ అని ప్రచారం చేసిన కూటమి సర్కార్.. ఇప్పుడు ఆ బాబు ష్యూరిటీ మోసానికి గ్యారంటీ అని రుజువు చేసిందని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS…

కోళ్లకు కొత్త వైరస్.. మరి చికెన్ తినొచ్చా?

అక్కడెక్కడో చైనాలో బర్డ్ ఫ్లూ (Bird Flu) వచ్చిందంటే ఇక్కడ మనం చికెన్ తినడం మానేస్తాం. మరి ఇక్కడే కోళ్లకు ఏదైనా రోగం వస్తే ఇక మాంసం జోలికి వెళ్తామా..? ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే ఎదురైంది ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో.…

ఎవరీ మస్తాన్ సాయి..? న్యూడ్ వీడియోస్ కేసు ఏంటి?

గత రెండ్రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రావి మస్తాన్ సాయి (Mastan Sai Case). డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న ఇతడిపై రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య ఫిర్యాదు చేయడంతో ఈ పేరు తాజాగా తెరపైకి వచ్చింది.…

భక్తులకు అలర్ట్.. రేపు ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలు రద్దు

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్. శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో రథ సప్తమి (ratha saptami 2025) వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ (TTD) రంగం సిద్ధం చేసింది. ఫిబ్రవరి 4 వ తేదీ నుంచి జరగనున్న ఈ వేడుకలకు భారీగా…

నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి

దేశంలో బంగారం (Gold Price Today), వెండి ధరలు రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్నాయి. అయితే ఇవాళ మాత్రం పసిడి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.85,025 ఉండగా, సోమవారం (ఈరోజు) నాటికి రూ.255 తగ్గి…