ఫోన్ ట్యాపింగ్ కేసు.. జగన్‌ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది: YS షర్మిల

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ(Telangana)లో రేవంత్ రెడ్డి(Ravanth Reddy) సీఎం కావడం వల్లే ఫోన్…

పలుకుబడి ఉందని ఏపీలో అన్ని ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయనుకోవద్దు: CM Revanth

ఏపీ ప్రభుత్వం(AP Govt) గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)పై సీఎం రేవంత్(CM Revanth Reddy) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణలోని ఆల్ పార్టీ ఎంపీల(All party MPs)తో సమావేశం…

Schools Open: ఇవాళ్టి నుంచి స్కూల్స్ ఓపెన్.. ఈ ఏడాది సెలవులు ఎన్నంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి (జూన్ 12, 2025) పాఠశాలలు పునఃప్రారంభం(Schools Re-open) కానున్నాయి. 2025-26 విద్యా సంవత్సరాని(academic year)కి సంబంధించి AP, తెలంగాణ పాఠశాల విద్యాశాఖలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ప్రభుత్వ విద్యార్థులకు యూనిఫాం, బూట్లు, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్‌…

AP Govt: కరెంట్ బిల్ కట్టడం ఇకపై చాలా ఈజీ.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరి!

ఏపీ సర్కార్(AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు పౌర సేవల(Civil Services)ను వాట్సాప్, ఆన్‌లైన్(Online) ద్వారా అందిస్తున్న కూటమి ప్రభుత్వం.. మరో కొత్త విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు కరెంట్ బిల్లుల్ని(Electricity Bills) చాలా ఈజీగా…

AP Mega DSC: మెగా డీఎస్సీ షెడ్యూల్ వచ్చేసింది

ఏపీలో మెగా డీఎస్సీ (AP Mega DSC) పరీక్షలకు షెడ్యూల్‌ విడుదలైంది. జూన్‌ 6 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రోజుకు రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్ మోడ్‌ (Online Exams)లో నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. 16,347…

Corona: APలో కరోనా కలకలం.. ముగ్గురికి పాజిటివ్, ఒకరి పరిస్థితి విషమం

నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌(Corona Virus) మరోసారి ప్రబలుతోంది. దీంతో దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ కేసులు తిరిగి పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. పలు రాష్ట్రాల్లో కొత్తగా పాజిటివ్ కేసులు(Positive Cases) నమోదవుతున్నాయి.…

Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు ఏకగ్రీవం

తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు(Chandrababu) మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు(Mahanadu) రెండో రోజు స‌మావేశాల్లో ఆయ‌న‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడి(National President of TDP)గా ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి చంద్రబాబు ఒక్కరే…

Kodali Nani: కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. లుకౌట్ నోటీసులు జారీ చేసిన కేంద్రం

YCP నేత, మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani)పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లుకౌట్ నోటీసులు(Lookout Notice) జారీ చేసింది. ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో, అన్ని రకాల ప్రయాణ మార్గాలపై నిఘా ఉంచాలని సంబంధిత…

Weather Alert: తెలంగాణలో 3 రోజులు.. ఏపీలో 2 రోజుల పాటు వర్షాలు

తెలుగురాష్ట్రాల్లో మొన్నటి వరకు ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ నేపథ్యంలో గత నాలుగైదు రోజుల నుంచి వాతావరణం(Weather) పూర్తిగా మారిపోయింది. తూర్పు, మధ్య అరేబియా సముద్రంలో ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడుతోంది. అల్పపీడనం…

ఏపీలో మరోసారి విగ్రహాల కూల్చివేత.. ఈసారి కోదండ రామాలయం టార్గెట్

గత రెండు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని కొన్ని ఆలయాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా మే ప్రారంభంలో జరిగిన గోడ కూలి ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. భక్తుల…