Free Bus Scheme In AP: మహిళలకు తీపికబురు.. ఫ్రీ బస్ స్కీమ్ ఎప్పటినుంచంటే?
మహిళలకు ఏపీ సర్కార్(AP Govt) తీపికబురు అందించింది.2025 ఆగస్టు 15 నుంచి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని(Free Bus Scheme For Womens) అమలు చేయనున్నట్లు కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు(CM Chadrababu) ప్రకటించారు. ఈ స్కీము కోసం…
Pawan Kalyan: 96ఏళ్ల వృద్ధురాలితో కలిసి భోజనం చేసిన పవర్‌స్టార్
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాన్(Pawan Kalyan) మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. తన పట్ల అపారమైన అభిమానం కలిగిన 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలు(Pothula Perantalu)తో కలిసి ఆయన భోజనం చేసి, ఆమె ఆనందానికి…
CBI: ‘గాలి’ మైనింగ్ లెక్క తేలింది.. నెక్ట్స్ జగన్ అక్రమాస్తుల కేసేనా?
దాదాపు 15 ఏళ్ల తర్వాత ఉమ్మడి ఏపీ (Joint AP)లో సీబీఐ(CBI) నమోదు చేసిన రెండు కేసుల్లో ఒక కేసు తుది తీర్పు నేడు వచ్చేసింది. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు(Obulapuram illegal mining case)లో గాలి జనార్దన్ రెడ్డి(Gali Janardhan…
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువు పెంపు
ఏపీ(Andhra Prsadesh)లోని రాష్ట్రంలోని విద్యార్థులకు(Inter Students) ఇంటర్ బోర్డు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ(Intermediate Public Advanced Supplementary Exams) పరీక్షల కోసం పరీక్ష ఫీజు(Fee) చెల్లింపు గడువు తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే.…
అమరావతి నగరం కాదు.. ఒక శక్తి: PM Modi
అమరావతి(Amaravathi) ఒక నగరం కాదు.. ఒక శక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్ నిర్మాణ(Amaravati Reconstruction) పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. “అమరావతి…
రైతులు పడ్డ బాధలను నేనెప్పుడూ మర్చిపోను: పవన్ కళ్యాణ్
రాజధాని అమరావతి నిర్మాణాని(Capital Amaravathi construction)కి 34 వేల ఎకరాలు ఇచ్చిన 29 వేల పైచిలుకు రైతులుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నమస్కారాలు తెలిపారు. అమరావతి పునర్నిర్మాణ సభలో మాట్లాడిన పవన్ రైతుల(Farmers)పై ప్రశంసలు కురిపించారు. అమరావతి రైతులు…
గన్నవరం చేరుకున్న ప్రధాని.. కాసేపట్లో అమరావతికి మోదీ
అమరావతి పునరుద్ధరణ పనుల(For Amaravati renovation works)కు శ్రీకారం చుట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) గన్నవరం విమానాశ్రయాని( Gannavaram Airport)కి చేరుకున్నారు. ఆయనకు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు అనిత, అనగాని, వాసంశెట్టి స్వాగతం పలికారు.…
తిరుమల భక్తులకు అలర్ట్.. ఈనెల 30న జూన్ నెల కోటా విడుదల
తిరుమల భక్తులకు అలర్ట్. త్వరలోనే శ్రీవారి స్వచ్ఛంద సేవ(Tirumala Srivari Seva Tickets)ల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) సూచనల మేరకు టీటీడీ.. ఇప్పటికే శ్రీసత్యసాయి సేవాసంస్థ(పుట్టపర్తి), ఆర్ట్ ఆఫ్ లివింగ్ (బెంగళూరు), ఇషా ఫౌండేషన్ (కోయంబత్తూర్)…
Weather In AP&TG: ఓవైపు మండే ఎండలు.. మరోవైపు అకాల వానలు
గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం(Different Weather Situations) నెలకొంటోంది. ఉదయం 7 గంటల నుంచి మొదలుకొని మధ్యాహ్నం వరకూ తీవ్ర వడగాలు, భానుడు భగ్గుమనిపిస్తుంటే.. సాయంత్రం గాలిదుమారంతో కూడిన అకాల వర్షాలు(Rains) పడుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి…
తెలంగాణ, ఏపీలో వడగాలులు.. ఆ రాష్ట్రాల్లో వర్షాలు.. ఐఎండీ అలర్ట్
దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (IMD Alert) హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా రానున్న మూడ్రోజుల్లో పలు ప్రాంతాల్లో వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు విలవిలలాడుతారని.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు.…
















