ఏపీకి భారీ వర్ష సూచన.. పోర్టులకు ప్రమాద హెచ్చరికలు జారీ
Mana Enadu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి వరణుడి భయం పట్టుకుంది. ఓవైపు చలిపులి వణికిస్తుంటే.. మరోవైపు భారీ వర్ష సూచన(AP Rains)తో రాష్ట్ర ప్రజలు జంకుతున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి రేపటికి మరింత బలపడి…
ఏపీ సహా 4 రాష్ట్రాల్లో రాజ్యసభ ఉపఎన్నికలకు షెడ్యూల్
Mana Enadu : దేశంలో మరో ఎన్నికకు నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ (Rajya Sabha) ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం (నవంబరు 26వ తేదీ) రోజున షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ (Andhra…
అక్కినేని ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. సీక్రెట్‌గా అఖిల్ ఎంగేజ్మెంట్
Mana Enadu : అక్కినేని కుటుంబంలో ఇప్పటికే పెళ్లి సందడి షురూ అయిన విషయం తెలిసిందే. టాలీవుడ్ మన్మథుడు, అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) పెద్ద తనయుడు నాగచైతన్య వివాహం నటి శోభితా ధూళిపాళతో మరికొన్ని రోజుల్లో జరగనుంది. ఇప్పటికే వీరి…
GHMC: హౌసింగ్ సొసైటీలకు సుప్రీంకోర్టు షాక్
జీహెచ్‌ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో చేసిన భూకేటాయింపులను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సొసైటీలకు గతంలో ప్రభుత్వాలు భూకేటాయింపులు చేశాయి. వీటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈక్రమంలో…
బోనస్ అక్రమాలకు ఇక నుంచి ఐరిస్‌తో చెక్!
ధాన్యంలో తేమశాతాన్ని పరీక్షించుకోవాలి. సన్నాలైతే బియ్యం గింజ పొడవు 6ఎంఎం, వెడల్పు 2 ఎంఎం ఉండాలనే నిబంధన అయితే ఉంది. ఇందుకు ప్యాడీ హస్కర్, గ్రెయిన్ కాఫర్లను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అగ్రికల్చర్ ఏఈవోలు, సహకార…
రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament Winter Sessions) సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం తరఫున సమావేశాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు (Kiren Rijiju) ఏర్పాటు చేశారు. ఉదయం…
టేలర్ స్విఫ్ట్ కన్సర్ట్‌లో కెనడా ప్రధాని డ్యాన్స్.. నెటిజన్లు ఫుల్ ఫైర్!
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (justin trudeau) గత కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత్ తో వివాదం, ఆపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అభాసుపాలవుతున్న ట్రూడో తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు.…
మహాయుతి విజయం.. ప్రముఖుల అభినందనలు
మహారాష్ట్ర ఎన్నిల్లో (Maharashtra Election) 2024ఎన్డీయే కూటమి మహాయుతి భారీ మెజార్జీతో విజయం సాధించింది. 288 స్థానాలకు గానూ శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయానికి 159 స్థానాల్లో గెలుపొందిన కూటమి.. ఇంకా 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తిరుగులేని విజయం…
Maharashtra election 2024: సెన్సేషనల్ కేకే సర్వే.. మళ్లీ నిజమైంది!
కేకే సర్వే (KK Survey) మళ్లీ నిజమైంది. ఏ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేయని విధంగా ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 161 సీట్లు వస్తాయని కేకే సర్వే చెప్పగా.. ఫలితాలు కూడా అలాగే వచ్చాయి. తాజాగా…






