‘బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో భారత ఏజెంట్లకు సంబంధాలు’.. మళ్లీ నోరుపారేసుకున్న ట్రూడో

Mana Enadu : ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసు అనుమానితుల జాబితాలో ఏకంగా భారత (India) హైకమిషనర్‌ సంజయ్‌కుమార్‌ వర్మను చేర్చి కెనడా మరోసారి భారత్ తో కయ్యానికి కాలు దువ్వింది. ఈసారి గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌…

ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి ఏడాది.. కీలక డేటా వెల్లడించిన IDF

Mana Enadu : ఇజ్రాయెల్‌-గాజా (Israel Gaza War) మధ్య యుద్ధం ప్రారంభమై సరిగ్గా నేటి(అక్టోబర్ 7వ తేదీ 2024)కి ఏడాది. ఇజ్రాయెల్‌ (Israel) పై హమాస్‌ దాడి చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఐడీఎఫ్‌ కీలక డేటాను వెల్లడించింది. గాజా…

ఇండియాలో ముయిజ్జు.. భారత టూరిస్టులకు స్పెషల్ రిక్వెస్ట్

Mana Enadu : మాల్దీవుల అధ్యక్షుడు (Maldives President) మొహమ్మద్‌ ముయిజ్జు  భారత్ లో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం మధ్యాహ్నం ఆయన దిల్లీ చేరుకున్నారు. మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మొహమ్మద్‌ (Sajidha Mohamed)తో కలిసి ఆయన…

ఇక మాట్లాడుకోవడాల్లేవ్ : కిమ్‌ సర్కారు

Mana Enadu : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) రూటే సపరేటు. విన్నపాలు, విజ్ఞప్తులు ఆయన డిక్షనరీలోనే లేవు. మాట విన్నారా ఓకే.. లేదా తల తెగి కింద పడాల్సిందే. ఈ డిక్టేటర్ తీరు…

ఇజ్రాయెల్ పై ‘షాడో యూనిట్‌’ రివేంజ్ ప్లాన్.. హైఅలర్ట్‌లో ఐడీఎఫ్

Mana Enadu : హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లా (Hezbollah Chief Murder)ను హతమార్చడంతో ప్రతీకారంతో రగిలిపోతోంది ఆ సంస్థ. ఈ చర్యకు తప్పకుండా ప్రతీకార చర్య ఉంటుందని ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. హెజ్బొల్లా ఎలా ప్రతీకారం…

కిమ్ ‘చెత్త’ చేష్టలు.. సియోల్ లో మూతపడుతున్న ఎయిర్ పోర్టులు

Mana Enadu : గత కొంతకాలంగా ఉత్తరకొరియా, దక్షిణ కొరియాల మధ్య చెత్త బెలూన్ల వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. నార్త్ కొరియా సౌత్ కొరియావైపు పంపిస్తున్న చెత్త బెలూన్లను మొదట చిన్న సమస్యగానే భావించారు. కానీ రానురాను అది దక్షిణ…

Toll Plaza| ఇందల్వాయి టోల్‌ప్లాజా అగ్రస్థానం – వరించిన బంగారు పతకం

Mana Enadu: Indalwai Toll Plaza Got Gold Medal : రహదారుల నిర్వహణలో మెరుగుదల కోసం కేంద్రం టోల్‌ప్లాజాలకు పురస్కారాలు అందిస్తోంది. ఇందులో నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి టోల్‌ప్లాజా బంగారు పతకం సాధించింది. ‘ఎక్సలెన్స్‌ ఇన్‌ ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్‌-ఫ్లెక్సీబుల్‌’…