మీ ఉద్యోగం కూడా ఈ లిస్టులో ఉందా? ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు మాయం!
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్‌జీపీటీ(ChatGPT), గూగుల్ జెమినీ(Google Gemini), గ్రోక్(Grok) వంటి ఏఐ టూల్స్(AI Tools) చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్నాయి. దీంతో ఉద్యోగులలో భయాలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రంగాల్లో ఏఐ…
AI: ఏఐ జాబ్స్ కావాలంటే నేర్చుకోవాల్సిన టాప్ స్కిల్స్ ఇవే!
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ (AI) విస్తృతంగా వ్యాపిస్తోంది. దాని వలన ఉద్యోగాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు కంపెనీలు ఉద్యోగులను తగ్గించేందుకు ఏఐ(AI) టెక్నాలజీని వినియోగిస్తుండగా, మరోవైపు ఏఐ(AI) నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులను నియమించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఉద్యోగాలు రక్షించుకోవాలంటే ఏఐ…
IBPS PO 2025 Notification: డిగ్రీ అర్హతతో IBPSలో భారీ నోటిఫికేషన్.. 5,208 పోస్టులు భర్తీ! ఇలా అప్లై చేయండి!
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా రెండు కీలక నోటిఫికేషన్ల( Notifications)ను విడుదల చేశాయి. బ్యాంకింగ్, ఇంజనీరింగ్ రంగాల్లో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. IBPS PO/MT 2026-27…
Bank Jobs: డిగ్రీ పాసైన వారికి గుడ్ న్యూస్.. వేల సంఖ్యలో పోస్టులతో IBPS నోటిఫికేషన్ విడుదల
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 5,208 ప్రొబెషనరీ ఆఫీసర్ (PO)/ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్…
Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇకపై గ్రూప్-3,4లకు ఓకే ఎగ్జామ్?
తెలంగాణలోని నిరుద్యోగుల(Uunemployed in Telangana)కు శుభవార్త. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో వివిధ శాఖల్లో 27వేల ఉద్యోగాల(Jobs) భర్తీకి కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను తెప్పించుకున్న ప్రభుత్వం.. వాటిని ఫైనల్ చేసి ఫైనాన్స్…
గుడ్ న్యూస్.. పోలీసు శాఖలో 12వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్!
తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ (Telangana Police Department) ఉద్యోగులకు తీపికబురు అందించింది. త్వరలోనే ఈ శాఖలో భారీగా పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. అంచనా ప్రకారం సుమారు 12వేల వరకు ఈ శాఖలో ఖాళీలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ…
Mega DSc: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈనెలలోనే మెగా డీఎస్సీ
ఏపీలోని నిరుద్యోగులకు(Unemployed in AP) మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ మార్చిలోనే మెగా డీఎస్సీ(Mega DSc) ఇస్తామని తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు నారా లోకేశ్ సమాధానమిచ్చారు. హేతుబద్ధీకరణకు సంబంధించిన GO NO.117ను రద్దు…
APPSC: నేడే గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
ఆంధ్రప్రదేశ్(AP)లో గ్రూప్-2 మెయిన్స్(Group-2 Mains) పరీక్ష నిర్వహణపై నెలకొన్న గందరగోళానికి తెరపడింది. అనేక ట్విస్టుల మధ్య APPSC పరీక్ష నిర్వహణకే మొగ్గు చూపింది. దీంతో ఇవాళ (ఫిబ్రవరి 23) రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్ జరగనుంది. ఇప్పటికే…
NTPCలో జాబ్స్.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.. నెలకు 1.4 లక్షల జీతం
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈజీగా ఉద్యోగం పొందొచ్చు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.…
Gastric Problems: గ్యాస్ట్రిక్ వేధిస్తోందా? ఇలా తగ్గించుకోండి
సరైన సమయానికి ఆహారం తినకపోవడం, జీర్ణ వ్యవస్థలో తలెత్తిన సమస్యల కారణంగా పొట్టలో గ్యాస్ సమస్య (Gastric problem) వేధిస్తుంటుంది. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య బాధపెడుతుంటుంది. ఛాతి, కడుపులో మంటగా ఉంటూ ఇబ్బంది పెడుతుంది. శరీరాన్ని శక్తి హీనంగా…