ఫ్యానిజం అంటే ఇదేరా.. తారక్ కోసం తెలుగు నేర్చుకున్న జపాన్ లేడీ
అభిమానానికి హద్దులు లేవని అప్పుడప్పుడు కొందరు సినీ నటుల ఫ్యాన్స్ ను చూస్తే అనిపిస్తుంటుంది. తమ ఫేవరెట్ నటులపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు వారు చేసే ప్రయత్నాలు ఆ నటులనే కాదు సామాన్య జనాన్ని కూడా కదిలిస్తాయి. ఇప్పటివరకు ఇలాంటి ఎందరో…
స్టార్ హీరోలతో కీర్తి లైనప్.. ఒక్కటి క్లిక్ అయినా అమ్మడి దశ తిరిగినట్టే
కీర్తి సురేష్ (Keerthy Suresh).. మహానటితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి ఆ చిత్రం తర్వాత సూపర్ స్టార్ అయిపోతుందని అంతా భావించారు. కానీ ఆశించిన స్థాయిలో ఆమెకు అవకాశాలు రాలేదు. వచ్చిన అవకాశాల్లో సరైన హిట్లు పడలేదు.…
‘విక్రమ్’కు షాక్.. ‘వీర ధీర సూరన్’ మార్నింగ్ షో రద్దు
కోలీవుడ్ హీరో విక్రమ్ (Vikram)కు ఈ మధ్య సినిమాలు అస్సలు కలిసి రావడం లేదు. ఇటీవల తంగలాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్ ఇప్పుడు వీరధీరసూరన్ (veera dheera sooran) అంటూ ఆడియెన్స్ ను పలకరించేందుకు రెడీ అయ్యాడు. ఏ…
బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. సల్మాన్ ఖాన్ ఏమన్నారంటే?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ‘సికందర్ (Sikandar)’. కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30వ తేదీన…
ఇక ఫ్యాన్స్ కు పండగే.. రామ్ చరణ్ ‘పెద్ది’పై చిరంజీవి కామెంట్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు, కుటుంబ సభ్యులు, అభిమానులు చెర్రీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు…
అనిల్ రావిపూడి సినిమాలో.. అసలు పేరుతో చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సెకండ్ ఇన్నింగ్స్ లో దూకుడుగా చూపిస్తున్నారు. తాజాగా ఆయన వశిష్ఠతో కలిసి విశ్వంభరలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. ఇక ఈ చిత్రం తర్వాత చిరు.. అనిల్ రావిపూడితో కలిసి ఓ మూవీ…
చెర్రీ ఫ్యాన్స్ గెట్ రెడీ.. RC16 టైటిల్ రివీల్‌కు ముహూర్తం ఫిక్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తాజాగా ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన (Buchibabu Sana)తో కలిసి ‘RC 16’ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే…
‘ప్రభాస్ చేస్తానంటే నేను ‘కన్నప్ప’ చేసే వాడిని కాదు’
టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘మహాభారతం’ సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. మంచు మోహన్ బాబు నిర్మించారు.…
చిరు-అనిల్ రావిపూడి సినిమా ముహూర్తం ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వశిష్ఠతో విశ్వంభర (Vishwambhara) సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ చిత్రం చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులను అనిల్ పూర్తి చేసినట్లు సమాచారం. అయితే…
ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో మరో మల్టీస్టారర్.. ముహూర్తం ఫిక్స్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి ఇప్పటికే మల్టీస్టారర్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ స్టార్స్ కలిసి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘ఆర్ఆర్ఆర్ (RRR)’ ఎంతటి బ్లాక్ బస్టర్…
















