కొత్తగా ఏంటిది నయన్.. సినిమా పూజా కార్యక్రమంలో లేడీ సూపర్ స్టార్
లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఈ భామ ‘ముక్తి అమ్మన్ 2 (Mookuthi Amman 2)’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమం చెన్నైలో ఏర్పాటు చేసిన భారీ సెట్…
Kiara Advani : ‘డాన్ 3’ నుంచి కియారా ఔట్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అడ్వానీ (Kiara Advani) వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కియారా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ (NTR) కాంబోలో వస్తున్న వార్-2 (WAR-2), యశ్ ప్రధాన పాత్రలో వస్తున్న టాక్సిక్ (Toxic) సినిమాల్లో…
బన్నీ,అట్లీ మూవీలో ఐదుగురు హీరోయిన్లు.. సెకండ్ హీరోగా కోలీవుడ్ స్టార్!
ఐకాన్ స్టార్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబోలో ఓ భారీ బడ్జెట్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ నేపథ్యంలో అట్లీ ఈ సినిమా కాస్టింగ్ పై…
తమన్నా-విజయ్ వర్మ బ్రేకప్.. కారణమదే?
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia), బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ (Vijay Varma) గత కొన్నేళ్లుగా రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ జంట తమ సోషల్ మీడియా ఖాతాల్లో కలిసి ఉన్న ఫొటోలు…
జాన్వీ కపూర్ బర్త్ డే సర్ ప్రైజ్.. RC16 నుంచి లేటెస్ట్ అప్డేట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన (Buchi Babu Sana) దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకు ‘RC16’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.…
బాలీవుడ్‌ను వీడి సౌత్ ఇండస్ట్రీకి స్టార్ డైరెక్టర్
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) తాను బాలీవుడ్ ను వీడుతున్నట్లు కొంత కాలం క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. హిందీ సినిమా ఇండస్ట్రీ ఎంతో విషపూరితంగా మారిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అందుకే తాను సౌత్…
నేను ఆత్మహత్యాయత్నం చేయలేదు : సింగర్ కల్పన
టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పన (Kalpana).. తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని తెలిపారు. తన కుమార్తె విషయంలో చోటుచేసుకున్న మనస్పర్థల వల్ల నిద్ర పట్టక అధిక మొత్తంలో నిద్ర మాత్రలు వేసుకున్నానని, దాని వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు వెల్లడించారు. కల్పన వాంగ్మూలాన్ని…
Sourav Ganguly : ‘ఖాకీ 2’ వెబ్‌సిరీస్‌లో సౌరభ్ గంగూలీ
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) త్వరలోనే నటుడిగా తెరంగేట్రం చేయనున్నారనే వార్తలు గత కొంతకాలంగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. రిలీజ్ అయిన ఖాఖీ-2 (khakee 2) వెబ్ సిరీస్ పోస్టర్ ఈ పుకార్లకు మరింత బలం చేకూరుస్తోంది.…
ఫ్యామిలీ స్టార్ కాంబో రిపీట్.. VD13 టైటిల్ లీక్ చేసిన దిల్ రాజు
టాలీవుడ్ రౌడీ హీరో ది విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఖాతాలో చాలా రోజులుగా సరైన హిట్ లేదు. గీతగోవిందం సినిమా తర్వాత విజయ్ కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి,…
బాలీవుడ్ యంగ్ హీరోతో శ్రీలీల డేటింగ్?
టాలీవుడ్ మోస్ట్ హాప్పెనింగ్ శ్రీలీల (Sreeleela) ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. మొదట ఈ భామ పటౌడీ వారసుడు సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ తో ఓ సినిమా చేస్తున్నట్లు న్యూస్ వచ్చాయి.…
















