డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండగే.. ‘బాహుబలి -2’ రీ రిలీజ్ ఫిక్స్
టాలీవుడ్ లో ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగా తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమా కూడా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. బాహుబలి పార్ట్-2ను రీ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.…
నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఎన్టీఆర్-నీల్ సినిమా నుంచి బిగ్ అప్డేట్
టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) కేజీయఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashant Neel) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. #NTRNeel వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్…
చిరుతో మళ్లీ జతకడుతున్న భామలు.. సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా?
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ మూవీ తర్వాత అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నారు. అయితే ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్లో అడుగుపెడతానా అని చిరు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.…
Kannappa : అమెరికాలో ‘కన్నప్ప’ ప్రమోషన్స్.. మంచు విష్ణు మాస్టర్ ప్లాన్ అదుర్స్
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) కీలక పాత్రలో రూపొందిన సినిమా ‘కన్నప్ప’ (Kannappa). ముకేశ్ కుమార్‌సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ కథానాయిక. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 27వ తేదీన…
Vishwak Sen : పెళ్లి కబురు చెప్పిన విశ్వక్ సేన్!
టాలీవుడ్ యంగ్ హీరోలు ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుని ఓ ఇంటివారవుతున్నారు. తాజాగా ఆ జాబితాలో చేరేందుకు రెడీ అయ్యాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen). తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన హిట్-3 సినిమా ప్రీ రిలీజ్…
Nani : రాజమౌళి ‘మహాభారతం’లో నాని.. కన్ఫమ్ చేసిన జక్కన్న
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)తో ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం యావత్ సినీ ప్రపంచం మాట్లాడుకుంటోంది.…
సమ్మర్ ఫన్.. ‘హిట్-3’ టు ‘రెట్రో’.. ఈ వారం సినిమాల సందడే సందడి
వేసవి సీజన్‌లో ప్రేక్షకులకు వినోదాల విందు వడ్డించేందుకు పలు సినిమాలు రెడీగా ఉన్నాయి. గత రెండు నెలలుగా బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల సందడి చాలా తక్కువగా కనిపించింది. కానీ ఈ నెలలో సూపర్ స్టార్ల సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.…
Sharwa38 : శర్వానంద్-అనుపమ కాంబోలో మరో మూవీ
టాలీవుడ్ ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ఆయన తన సినీ కెరీర్ లో తొలిసారిగా పాన్ ఇండియా ప్రాజెక్టుకు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో వస్తున్న ఈ…
RAPO22 : రామ్ కోసం రంగంలోకి స్టార్ హీరో?
టాలీవుడ్ చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని (Ram Pothineni).. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేం మహేశ్ బాబు.పి దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. RAPO22 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే…
ఎవడొస్తాడో రండి.. ఉగ్రవాదులకు బాలీవుడ్ స్టార్ వార్నింగ్
జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం (Pahalgam Terror Attack) ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉగ్రదాడిపై స్పందిస్తూ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఉగ్రవాదులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవడొస్తాడో రండి..…
















