NC24: నాగ చైతన్య కొత్త సినిమా టైటిల్ ఇదేనా?

‘తండేల్’ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న హీరో అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) తన తర్వాతి ప్రాజెక్టుతో ఫుల్ బిజీబిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు(Kartheek Dandu) డైరెక్షన్లో నాగ చైతన్య…

Sree Vishnu : శ్రీవిష్ణు ‘సింగిల్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ యంగ్ హీరోల్లో శ్రీవిష్ణు (Sree Vishnu) రూటే సపరేటు. డిఫరెంట్ కాన్సెప్టులు ఎంచుకుంటూ మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ సినిమాలు తీస్తూ ఉంటాడు. శ్రీవిష్ణు మూవీ అంటే పక్కా చూడాల్సిందేనని ప్రేక్షకులు ఫీల్ అవుతుంటారు. అలాంటి క్రేజ్ సంపాదించుకున్న ఈ యంగ్…

MEGA 157 : చిరు-అనిల్ సినిమాలో విలన్ గా యంగ్ హీరో?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకెళ్తున్నారు. వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు టఫ్ ఫైట్ ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన బింబిసార ఫేం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర (Vishwambhara చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగు దాదాపుగా…

Allu Arjun : బన్నీ- అట్లీ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే?

పుష్ప-2 సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం ఆ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ మూవీ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ(Atlee)తో ఓ ప్రాజెక్టు ఓకే చేశాడు. అల్లు అర్జున్…

‘క’ మూవీకి అరుదైన గౌరవం.. ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌’కు నామినేట్

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘క(KA)’ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. 2024 దీపావళి సందర్భంగా ఈ చిత్రం విడుదలై…

NTR NEEL Film : ఎన్టీఆర్-నీల్ సినిమాలో స్టార్ హీరోయిన్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashant Neel) కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షూటింగు ప్రారంభమైంది. ప్రస్తుతం మంగళూరులో జరుగుతున్న షూటింగులో తారక్ కూడా పాల్గొంటున్నాడు. ఈ షెడ్యూల్​లో…

Manchu Vishnu : ప్రభాస్ లెజెండ్ కాదు సాధారణ నటుడు.. ఎంత మాటన్నాడు సార్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. డార్లింగ్ కు భారత్ లోనే కాకుండా విదేశాల్లోనూ అభిమానులున్నారు. ప్రభాస్ మూవీ నుంచి ఒక్క అప్డేట్ వస్తే చాలు ట్రెండింగులో నంబర్ వన్ చేసేస్తుంటారు ఆయన ఫ్యాన్స్. ఎన్ని…

MAD Square : ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘మ్యాడ్‌ స్క్వేర్‌’.. ఇక నవ్వులే నవ్వులు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ మ్యాడ్ స్క్వేర్ (MAD Square). మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కంటే మరింత ఎక్కువగా నవ్వులు పూయించింది. మొద‌టి…

Hit 3 సెన్సార్ రిపోర్ట్.. ఈ సినిమా చూసేందుకు వాళ్లకు నో ఎంట్రీ

నేచురల్ స్టార్ నాని (Nani) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ది : థర్డ్ కేసు (HIT-3)’. హిట్ ఫ్రాంఛైజీలో వస్తున్న ఈ మూడో సినిమాకు శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్,…

Kaliyugam 2064 : ‘కలియుగమ్‌-2064’ ట్రైల‌ర్ రిలీజ్

శ్రద్ధా శ్రీనాధ్‌ (Shraddha Srinath), కిశోర్‌ ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘కలియుగమ్‌-2064’ (Kaliyugam 2064). తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రమోద్‌ సుందర్‌ తెరకెక్కించారు. ఆర్.కె. ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కె.ఎస్. రామకృష్ణ నిర్మించారు. మే 9వ తేదీన…