సినిమా అంటే ఇదీ..! నటీనటులే లేరు కానీ గూస్ బంప్స్ పక్కా.. థియేటర్స్‌లో నరసింహుడి ఉగ్రరూపమే..

సినిమా అంటే స్టార్ హీరోహీరోయిన్లు ఉండాలి అనే రోజులు ఎప్పుడో పోయాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ వస్తోంది. అలాంటి కేటగిరీలోనే ఉంది మహా అవతార్ నరసింహ. కాకపోతే ఈ మూవీ ఇంకా డిఫరెంట్. ఈ…

Janvi Kapoor: జాన్వీ రెమ్యునరేషన్ లెక్క మారింది.. అడిగినంత అప్పజెప్పాల్సిందేనా?

ఒకప్పటి స్టార్ హీరోయిన్, అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్(Janvi Kapoor). తన అందం, టాలెంట్‌తో వరుస ప్రాజెక్టులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అటు బాలీవుడ్(Bollywood)లోనూ.. ఇటు టాలీవుడ్‌(Tollywood)లోనూ పలు మూవీస్‌లో నటిస్తూ బిజీబిజీగా…

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణెకు మరో అరుదైన గౌరవం

బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె(Deepika Padukone) మరో ఘనత దక్కించుకున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ బ్యూలీ మరో అరుదైన గౌరవాన్ని పొందారు. ప్రముఖ మ్యాగజైన్‌ ‘ది షిఫ్ట్‌(The Shift Magazine)’ ప్రకటించిన ప్రభావవంతమైన మహిళల జాబితాలో…

HHVM: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. తగ్గిన ‘హరి హర వీరమల్లు’ టికెట్ రేట్లు

టికెట్ ధరల పెంపు(Ticket price increase) అనేది కొన్ని సినిమాలకు వరంలా మారితే, మరికొన్ని సినిమాలకు శాపం అవుతుంది. తాజాగా విడుదలైన ‘హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu)’ విషయంలోనూ అదే జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి రోజు భారీ…

HHVM: 25కి పైగా వీఎఫ్ఎక్స్ టీములతో రోజుకు 15 గంటలు పనిచేశాం: డైరెక్టర్

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్(Hari Hara Veera Mallu: Part 1 – Sword vs. Spirit)’ సినిమా జూలై 24న విడుదలై, ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ సొంతం…

Thammudu Ott: నితిన్ ‘తమ్ముడు’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నితిన్(Nitin) హీరోగా నటించిన తాజా చిత్రం తమ్ముడు(Thammudu). తాజాగా ఈ మూవీ థియేట్రికల్ రన్ పూర్తి కాకముందే అంటే నిర్ణీత సమయం కంటే ముందుగానే ఓటీటీ(OTT)లోకి వచ్చేస్తోంది. ఈ మేరకు ఆగస్టు 1నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌(Streaming on OTT)కు సిద్ధమవుతోంది. శ్రీ…

Sreeleela: మరో ఛాన్స్ కొట్టేసిన డ్యాన్సింగ్ క్వీన్.. బాలీవుడ్ స్టార్ హీరో సరసన శ్రీలీల

టాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల(Sreeleela) బాలీవుడ్‌లోనూ తన జోరు చూపించడానికి సిద్ధమవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) సరసన ఈ బ్యూటీ ఓ భారీ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. ‘పుష్ప 2’ స్పెషల్ సాంగ్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు…

HHVM: ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ‘హరి హర వీరమల్లు’ మూవీ ప్రదర్శన

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu)’ చిత్రాన్ని ఢిల్లీలోని ఏపీ భవన్‌(AP Bhavan)లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. దేశ రాజధాని తెలుగు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులుతోపాటు వివిధ రంగాల్లో…

Kingdom Trailer Event: ఈ రెండూ నాతో ఉంటే ఎవ్వరూ మనల్ని ఆపేదేలే: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘కింగ్డమ్‌’ ట్రైలర్(Kingdom Trailer) లాంచ్ ఈవెంట్ తిరుపతి(Tirupathi)లోని నెహ్రూ మైదానంలో ఘనంగా జరిగింది. జులై 31న విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌(Promotions)లో భాగంగా నిర్వహించిన…

Kingdom Trailer: యుద్ధం ఇప్పుడే మొదలైంది.. ‘కింగ్‌డమ్’ ట్రైలర్ చూశారా?

విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా, గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) దర్శకత్వంలో రూపొందిన పాన్-ఇండియా చిత్రం ‘కింగ్డమ్(Kingdom)’ ట్రైలర్(Trailer) నిన్న రాత్రి (జులై 26) తిరుపతి(Tirupathi)లో ఘనంగా విడుదలైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన…