Nidhhi Agerwal: ట్రైలర్‌తో రూమర్స్‌కు చెక్ పడింది.. నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
వరుస సినిమాలతో దూసుకుపోతోంది హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal). పవన్ కల్యాణ్‌తో (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు, డార్లింగ్ ప్రభాస్‌తో (Prabhas) ‘ది రాజాసాబ్’ (The Raja Saab) షూటింగ్లో…
Pooja Hegde: ‘కూలీ’ మోనికా సాంగ్‌కు పూజా హెగ్డే ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సత్తా చాటిన పూజా హెగ్డే(Pooja Hegde), గత కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాలను చవిచూశాయి. ముఖ్యంగా సూర్య నటించిన రెట్రో చిత్రంపై భారీగా ఆశలు పెట్టుకున్నా, అది కూడా నిరాశే…
Sanjay Dutt: సంజయ్ దత్ చెప్పి ఉంటే ముంబై పేలుళ్లు జరిగేవి కాదు: ఉజ్వల్ నికమ్
ఆర్థిక రాజధాని ముంబైలో అప్పట్లో జరిగిన పేలుళ్లు (Mumbai Blasts) దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. ఈ ఘటనలో 267 మంది మృతిచెందారు. ఈ పేలుళ్ల కేసును ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ (Ujjwal Nikam) వాదించారు. నిందితులకు శిక్ష పడేలా పబ్లిక్…
పబ్లిక్‌గా తన ప్రేమను బయటపెట్టిన జాన్వీ.. ప్రేమ ఫ్యాషన్‌గా మారిందా?
బాలీవుడ్(Bollywood) బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) టాలీవుడ్(Tollywood)లో అడుగుపెట్టిన చాలా తక్కువ టైమ్‌లోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఓ వైపు హిందీ సినిమాలు, మరోవైపు తెలుగు సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. ఎన్టీఆర్(Jr.NTR) ‘దేవర (Devara)’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన…
sudigali sudheer: ఇంట్లో కూర్చొని ఆట ఆడి బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటారా.. చూసేయండి మరి..
ప్రముఖ తెలుగు ఓటీటీ(OTT) ప్లాట్‌ఫారమ్ “ఆహా”(Aha)లో స్ట్రీమింగ్ అవుతోన్న సర్కార్ సీజన్ 5 గేమ్ షో(Sarkaar seasion 5 game show) ప్రేక్షకుల మన్ననలు సొంతం చేసుకుంటోంది. జూన్ 6న ప్రారంభమైన ఈ షో ఇప్పటికే ఆరు ఎపిసోడ్లు పూర్తి చేసుకుని,…
Lokesh Kanagaraj: ఆమిర్ ఖాన్‌తో బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్.. వెల్లడించిన లోకేశ్ కనకరాజ్
రజినీకాంత్‌తో (Rajinikanth) ‘కూలీ’ (Coolie) సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj). షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే లోకేశ్ మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan)తో…
Coolie: రజినీకాంత్ ‘కూలీ’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా, లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ(Coolie)’. ఈ సినిమా గురించి తాజా అప్డేట్స్ అభిమానుల్లో జోష్ తెప్పిస్తున్నాయి. సన్ పిక్చర్స్(Sun Pictures) నిర్మాణంలో రూ.375 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ…
Kiran Abbavaram: ‘కే-ర్యాంప్’ గ్లింప్స్‌తో యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న కిరణ్ అబ్బవరం
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కిరణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. వరుస సినిమాలతో ప్రేక్షకులను అల్లరిస్తున్నారు కిరణ్ అబ్బవరం. మొదట “రాజా వారు…
Ramayana: రూ.4000 వేల కోట్ల బడ్జెట్‌తో ‘రామాయణ’ మూవీ: నిర్మాత నమిత్ మల్హోత్రా
భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా రూపొందుతున్న ‘రామాయణ (Ramayana)’ సినిమా గురించి ఇటీవల వెల్లడైన వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఈ రెండు భాగాల సినిమాటిక్ ఎపిక్‌ను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా (Producer Namit Malhotra) ఈ…
Hari hara Veeramallu: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హరి హర వీరమల్లు’.. రన్ టైమ్ ఎంతంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు: పార్ట్-1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్(Hari hara Veeramallu: Part-1 Sword vs Spirit)’ సెన్సార్(Censor) పనులను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు…
















