RTA Telangana: తెలంగాణలో ఫ్యాన్సీ నంబర్ల ధరలు భారీగా పెరిగాయ్!

తెలంగాణ రవాణాశాఖ(Telangana Transport Department) ఫ్యాన్సీ నంబర్(Fancy number) ప్లేట్ల ధరలను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో వాహనదారులు తమకు ఇష్టమైన ప్రత్యేక నంబర్ల కోసం ఇకపై రెట్టింపు లేదా మూడింతల ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. రవాణాశాఖ…

La Ganesan: నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ కన్నుమూత

నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ (Nagaland Governor La Ganesan) చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 8న చెన్నైలోని తన నివాసంలో జారిపడి తలకు తీవ్ర గాయమైన ఆయన, అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరారు. ICUలో…

Stree Shakti Scheme: మహిళలకు బస్సుల్లో నేటి నుంచి ఫ్రీ.. ప్రారంభించనున్న సీఎం

ఆంధ్రప్రదేశ్‌(AP)లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘స్త్రీ శక్తి(Stree Shakti)’ నేడు (ఆగస్టు 15) ఘనంగా ప్రారంభంచనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌(Pandit Nehru Bus Station)లో ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ…

Pulivendula by-Election: మారెడ్డి లతా రెడ్డి ఘనవిజయం..టీడీపీదే పులివెందుల జడ్పీటీసీ స్థానం

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక(Pulivendula ZPTC by-Election)లో తెలుగుదేశం పార్టీ (TDPడీపీ) చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ ఎన్నికలు YSR కుటుంబానికి బలమైన కంచుకోటగా పరిగణించబడే పులివెందులలో జరిగాయి. ఇక్కడ గత మూడు దశాబ్దాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఆధిపత్యం…

War-2: ఏపీలో వార్2 టికెట్ల రేట్ల పెంపు.. ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పిన తారక్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan), టాలీవుడ్ జూ ఎన్టీఆర్(Jr NTR) కాంబోలో రూపొందిన బాలీవుడ్ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వార్ 2(War2)’. ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ(Ayan Mukharji) తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆగస్టు…

Pulivendula ZPTC by Poll: పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నిక.. ఆ కేంద్రాల్లో రీపోలింగ్

కడప జిల్లా పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నికల(Pulivendula ZPTC by Poll) సందర్భంగా రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్(Re-Polling) నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(State Election Commission) నిర్ణయించింది. ఆగస్టు 12న జరిగిన ఎన్నికల్లో అక్రమాలు, దొంగ ఓట్లు, ఓటర్లను అడ్డుకోవడం…

Jr NTR: ‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సారీ చెప్పిన తారక్.. ఎందుకో తెలుసా?

‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్(‘War 2’ pre-release event) తర్వాత జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) తెలంగాణ ప్రభుత్వాని(Telangana Govt)కి క్షమాపణలు చెప్పారు. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌(Hrithik Roshan)తో కలిసి పాల్గొన్న…

PM Modi: నేడు కర్ణాటకలో పర్యటించనున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Modi) నేడు (ఆగస్టు 10) కర్ణాటక రాజధాని బెంగళూరు(Bangalore)లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల(Development projects)ను ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు కేఎస్ఆర్ రైల్వే స్టేషన్‌(KSR Railway Station)లో మూడు వందే…

Amit Shah: అమిత్ షా అరుదైన ఘనత.. అత్యధిక కాలం హోంమంత్రిగా రికార్డు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) భారత రాజకీయ చరిత్రలో ఒక అరుదైన రికార్డును నెలకొల్పారు. అత్యధిక కాలం కేంద్ర హోంమంత్రి(Union Home Minister)గా పనిచేసిన వ్యక్తిగా ఆయన నిలిచారు. 2019 మే 30న ఈ పదవిని చేపట్టినప్పటి నుంచి…

Kingdom: తమిళనాట ‘కింగ్డమ్’కు నిరసన సెగ.. ఎందుకంటే?

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా నటించిన ‘కింగ్డమ్ (Kingdom)’ చిత్రం తమిళనాట తీవ్ర వివాదంలో చిక్కుకుంది. శ్రీలంక తమిళుల(Sri Lankan Tamils) మనోభావాలను దెబ్బతీసేలా, వారిని కించపరిచేలా ఈ చిత్రం ఉందని ఆరోపిస్తూ అక్కడి తమిళ జాతీయవాద…