దిల్లీ దంగల్.. ఆధిక్యంలో కేజ్రీవాల్, మనీష్ సిసోదియా
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (Delhi Election Results 2025) కొనసాగుతోంది. మొదటి నుంచి బీజేపీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. 70 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఈనెల 5న జరిగిన ఎన్నికల ఓట్లను ఇవాళ (ఫిబ్రవరి 8వ తేదీ) లెక్కిస్తున్నారు. ఇందుకోసం 19…
తెలంగాణ కేబినెట్ విస్తరణ.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ (Telangana Cabinet Expansion)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లో కేబినెట్ విస్తరణ లేనట్లేనన్న సంకేతాలు ఇచ్చారు. దిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా రేవంత్ మాట్లాడారు. మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో…
‘బీసీల కోసం మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తారా?’
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (MLC Teenmar Mallanna) స్పందించారు. బీసీల కోసం మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం తప్పు అంటున్నారన్న ఆయన.. యూపీఏ ప్రభుత్వంపై రాహుల్…
బాబు ష్యూరిటీ – మోసానికి గ్యారంటీ.. వైఎస్ జగన్ ఫైర్
‘బాబు (AP CM Chandrababu Naidu) ష్యూరిటీ- భవిష్యత్ కు గ్యారంటీ’ అని ప్రచారం చేసిన కూటమి సర్కార్.. ఇప్పుడు ఆ బాబు ష్యూరిటీ మోసానికి గ్యారంటీ అని రుజువు చేసిందని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS…
ఈటలకు కేసీఆర్ ఫోన్.. ‘మాతో కలవాలంటూ రిక్వెస్ట్’!
‘బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (MP Etela Rajender) కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఫోన్ కాల్’…. ‘తమతో కలిసి పని చేయాలంటూ ఈటలకు కేసీఆర్ ఆఫర్’.. ఇటీవల ఈ వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే…
దిల్లీ అసెంబ్లీ పోరుకు సర్వం సిద్ధం.. రేపే పోలింగ్
దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ పోరు (Delhi Assembly Elections 2025)కు రంగం సిద్ధమైంది. బుధవారం రోజున ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. 1.56 కోట్ల మందికిపైగా…
సర్వే అంటే కేసీఆర్, కేటీఆర్‌కు భయమెందుకు? : సీఎం రేవంత్
కులగణన సర్వే (Caste Census)పై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగిన సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తిప్పికొట్టారు. కులగణన సర్వే 50 రోజులు జరిగితే .. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్,…
ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి BRS ఔట్!
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు (Telangana MLC Elections 2025) నగారా మోగిన విషయం తెలిసిందే. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగియడంతో వాటికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎలక్షన్స్ లో భారత్ రాష్ట్ర సమితి…
బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి రేసులో మరో ఇద్దరు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఈ నెల 15వ తేదీ వరకు పూర్తవుతుందని రాష్ట్ర బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఈ రేసులో పలువురు కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా మరో ఇద్దరి పేర్లు తెరమీదకు వచ్చాయి.…
















వైఎస్ జగన్ ‘క్యారెక్టర్’ కామెంట్స్.. విజయ సాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
“నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ప్రలోభాలకు లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు. అందుకే రాజ్యసభ, పార్టీ పదవులను వదులుకున్నాను.” అని సోషల్ మీడియా వేదికగా మాజీ…