తెలంగాణలో 27 జిల్లాల బీజేపీ కొత్త అధ్యక్షులు వీరే
తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా బీజేపీ (Telangana BJP) పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా తాజాగా 27 జిల్లాలకు నూతన అధ్యక్షులను ప్రకటించింది. ఈ మేరకు జాబితాను విడుదల…
నా రాజీనామాతో వారికే లబ్ధి : విజయసాయి రెడ్డి
వైఎస్సార్సీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి (Vijaysai Reddy) రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి…
రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా
ఏపీలో వైఎస్ఆర్సీపీ (YSRCP) అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా కీలక నేతలు బయటకు వస్తున్నారు. కొందరు రాజీనామాలు చేస్తూ రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన వైసీపీ సీనియర్…
కటింగ్‌లు, కటాఫ్‌లు తప్ప.. రేవంత్ పాలనలో తెలంగాణకు ఒరిగిందేంటి?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ఏడాది పాలనపై ఎక్స్ వేదికగా మరోసారి నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను రేవంత్ సర్కార్ నట్టేట ముంచిందని మండిపడ్డారు. సంక్షేమ పథకాలకు కోతలు, కటాఫ్‌లు పెడుతూ.. అభివృద్ధిని గాలికి వదిలేశారని…
డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్.. చంద్రబాబుకు విజ్ఞప్తి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కడప ఎయిర్ పోర్టులో జిల్లా నేతలు, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కడప నుంచి హెలికాప్టర్ లో చంద్రబాబు మైదుకూరు చేరుకున్నారు. మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి (NTR…
పాలిటిక్స్ Weds క్రికెట్.. ఎంపీ సరోజ్‌తో రింకూ సింగ్ పెళ్లి?
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోడుతున్నాడు. ఎంపీ (SP) ప్రియా సరోజ్ (Priya Saroj)తో ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్ట బోతున్నాడు. అనే వార్త గత రెండ్రోజులుగా నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అయితే…
Formula E Race Case: KTR విచారణ టైంలోనే ఢిల్లీకి హరీశ్ రావు.. ఎందుకు?
తెలంగాణ (Telangana) రాజకీయాల్లో ప్రస్తుతం ఫార్ములా ఈ రేస్ కేసు(Formula E Race Case) హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు హాజరయ్యారు. ఫార్ములా…
మహిళలకు బంపర్ ఆఫర్.. ఎవరు గెలిచినా నెలకు రూ.2,500
మరికొన్ని రోజుల్లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు (Delhi Assembly Elections 2025) జరగనున్నాయి. ఈసారి ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకంగా మారారు. వారు మొగ్గు చూపే రాజకీయ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో పలు…
రేవంత్.. నువ్వు మగాడివి అయితే నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో చర్చ పెట్టు: KTR
తెలంగాణలో ప్రస్తుతం చర్చంతా బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫార్ముల ఈ రేస్ కేసు(Formula E race case)పైనే నడుస్తోంది. ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో మంగళవారం గంటగంటకూ వ్యవహారం మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇష్యూపై KTR మీడియాతో…
















ప్రజల్లో జగన్‌పై నమ్మకం పోయింది.. అందుకే విజయసాయి రాజీనామా: Sharmila
YCP సీనియర్ నేత, రాజ్యసభ MP విజయసాయి రెడ్డి(Vijaya Sai Reddy) ఇవాళ తన పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా(Resignation) సమర్పించిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామాపై APCC నేత వైఎస్ షర్మిల(YS Sharmila) స్పందించారు. మాజీ సీఎం, YCP…