నేడే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు నగారా!
Mana Enadu : దేశంలో మరోసారి ఎన్నికల సందడి షురూ కానుంది. ఇటీవలే హర్యానా, జమ్మూకశ్మీర్ లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇక త్వరలో మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections)కు నగారా మోగనుంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్‌ను…
సరస్వతీ అలంకారంలో దుర్గమ్మ.. కుమార్తెతో కలిసి దర్శించుకున్న పవన్ కల్యాణ్
Mana Enadu : దేశ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు (Devi Navaratri Utsavalu) కన్నులపండువగా సాగుతున్నాయి. పలు ఆలయాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. పెద్ద ఎత్తున జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలకు భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుంటూ ప్రత్యేక…
రాహుల్ జీ.. హైదరాబాద్ యువత మిమ్మల్ని రమ్మంటోంది : కేటీఆర్
Mana Enadu : బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఎక్స్ (ట్విటర్) వేదికగా కాంగ్రెస్ పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. మరోవైపు జాతీయ నేతలను, కేంద్ర సర్కార్ వైఫల్యాలను కూడా నిలదీస్తున్నారు. ఈ…
లెక్క తప్పిన ఎగ్జిట్ పోల్స్.. హర్యానాలో అంచనాలన్నీ ఫెయిల్
Mana Enadu : ఏ ఎన్నికలు జరిగినా ఎగ్జిట్ పోల్స్(Exit Polls 2024) పైనే అందరి దృష్టి నెలకొంటుంది. కాస్త అటూ ఇటూ అయినా దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే ఎన్నికల ఫలితాలుగా వెల్లడవుతాయి. ఓటర్ల అభిప్రాయాన్ని తీసుకుని పలు సర్వే…
Telangana Cabinet: ఆ ఎన్నికల రిజల్ట్స్ ఎఫెక్ట్.. తెలంగాణ కేబినెట్ విస్తరణకు బ్రేక్!
Mana Enadu: జమ్మూకశ్మీర్, హరియాణా(Jammu & Kashmir, Haryana) ఎన్నికల ఫలితాలు(Election results) థ్రిల్లర్ సినిమాను సృష్టించాయి. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు తెలంగాణ పాలిటిక్స్(Telangana Politics)పై ప్రభావం చూపాయి. పక్కా విజయం ఖాయం అనుకున్న హరియాణాలో హస్తం పార్టీకి ఊహించని…
J&K, Haryana Election Results: నేడే కౌంటింగ్.. ఆ రెండు రాష్ట్రాల్లో గెలుపెవరిది?
Mana Enadu: దాదాపు పదేళ్ల తర్వాత ఎన్నికలు జరగడంతో దేశం మొత్తం చూపు జమ్మూకశ్మీర్(Jammu & Kashmir) వైపే ఉంది. మంగళవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు(Counting) ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫలితాల నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనని అంతా…
పంట రుణమాఫీపై ప్రధాని మోదీ VS సీఎం రేవంత్
Mana Enadu : పంట రుణమాఫీపై ప్రధాని మోదీ(PM Modi) వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మోదీ వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అంటే గోల్డెన్ గ్యారంటీ (Golden Guarantee) అని.…
మోదీ జీ అలా చేస్తే బీజేపీకే ప్రచారం చేస్తా.. కేజ్రీవాల్ సవాల్
Mana Enadu : దిల్లీ సీఎంగా ఇటీవల రాజీనామా చేసిన ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి హస్తిన పీఠం దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచారం షురూ చేసారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి…
హర్యానా నెక్స్ట్ సీఎం ఎవరు?.. రేసులో ఉంది వీరే!
Mana Enadu : దేశంలో బీజేపీ (BJP) హవా క్రమంగా తగ్గిపోతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చూస్తేనే అర్థమైపోతోంది. బీజేపీకి కంచుకోట అయిన యూపీ ఫలితాలు దేశం మొత్తాన్ని నివ్వెరపరిచాయి. ఇక ఇదే అవకాశంగా ప్రతిపక్షాలు పుంజుకుంటున్నాయి. బీజేపీని…
Exit Polls : హర్యానాలో కాంగ్రెస్.. జమ్ముకశ్మీర్ లో కాంగ్రెస్&ఎన్‌సీదే పీఠం
ManaEnadu:హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. వెంటనే వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించాయి. 90 ఆసెంబ్లీ నియోజకవర్గాలున్న హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 46 స్థానాల్లో విజయం సాధించాలి. మెజార్టీ…






