Rain News: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈరోజు(గురువారం) భారీ వర్షాలు(Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) హెచ్చరించింది. గత మూడు రోజుల నుంచి తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు…
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎడతెగని ‘ముసురు’.. వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులు
తెలుగు రాష్ట్రాల్లో ముసురు వానల(Rains)తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. మరోవైపు సూర్యరశ్మి లేకపోవడంతో సీజనల్ వ్యాధులు(Seasonal diseases) ప్రబలుతున్నాయి. దోమలు, ఈగలు విజృంభిస్తున్నాయి. దీంతో జలుబు, జ్వరం, దగ్గుతో…
Heavy Rains: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. మరో రెండ్రోజులు అలర్ట్
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్(AP), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. ఈ ద్రోణి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంక, తమిళనాడు తీరాల సమీపంలో నైరుతి బంగాళాఖాతం(Bay of Bengal)లో…
బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీ, తమిళనాడులో విస్తారంగా వర్షాలు
Mana Enadu : బంగాళాఖాతంలో వెనువెంటనే ఏర్పడుతున్న అల్పపీడనాల వల్ల తమిళనాడు (Tamil Nadu Rains), ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 7న ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడటంతో ఈ రెండు రాష్ట్రాలను వానలు ముంచెత్తుతున్నాయి.…
ఏపీకి భారీ వర్ష సూచన.. పోర్టులకు ప్రమాద హెచ్చరికలు జారీ
Mana Enadu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి వరణుడి భయం పట్టుకుంది. ఓవైపు చలిపులి వణికిస్తుంటే.. మరోవైపు భారీ వర్ష సూచన(AP Rains)తో రాష్ట్ర ప్రజలు జంకుతున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి రేపటికి మరింత బలపడి…
DANA Cyclone: ‘దానా’ దూసుకొస్తోంది.. ఈ మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Mana Enadu: బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం అతి తీవ్ర తుఫాను(Heavy Cyclone)గా మారింది. దీనికి దానా(DANA) తుఫాను అని ఇప్పటికే భారత వాతావరణ శాఖ పేరు పెట్టింది. ఇక…
చెన్నె, బెంగళూరు, ఏపీ, తెలంగాణ.. దక్షిణాదిని వణికిస్తున్న వరణుడు
Mana Enadu : దక్షిణాదిలో వరణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాల(Heavy Rains)తో దక్షిణాదిన పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇక తమిళనాడు, కర్ణాటక రాజధానులైన చెన్నై,…
ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు.. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్
Mana Enadu : ఇటీవలే కురిసిన వర్షాలు, వరదల(AP Floods) నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా కోలుకోలేదు. ఇంతలోనే మరో ముప్పు పొంచి ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు చేసిన ప్రకటన ఇప్పుడు ఏపీ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. బంగాళాఖాతంలో…
‘ప్లీజ్ ఎవరూ బయటకు రావొద్దు’.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు మెగాస్టార్ రిక్వెస్ట్
ManaEnadu:తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains) వణికిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల్లోని చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక నగరాల్లోనూ పరిస్థితి కాస్త గంభీరంగానే ఉంది. శనివారం ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు (Rains in Telugu…










