ఆరేంజ్ VS యాపిల్స్.. ఏది ఆరోగ్యానికి మంచిది?

Mana Enadu: రోజులు మారాయ్.. అవును! మీరు ఔనన్నా.. కాదన్నా. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో జనం తమ ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారు. రోడ్ సైడ్ ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ ఆవురుమని ఆరగించేస్తున్నారు. దీంతో ఆనారోగ్యాల బారిన పడి…