నాన్​వెజ్ లవర్స్.. చికెన్​లో ఈ పార్ట్ అస్సలు తినకూడదట!

ManaEnadu:చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. సండే వచ్చిందంటే ఇంట్లో నాన్​వెజ్ (Non Veg) ఉండాల్సిందే. అయితే ఎక్కువ మంది చికెన్​ను ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మటన్, చేపలు (Fishes) ధర ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఇక ప్రొటీన్‌లు పుష్కలంగా…