Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

MLC Kavitha: బీసీ రిజర్వేషన్ల రగడ.. నిరాహార దీక్ష ప్రారంభించిన కవిత

తెలంగాణ(Telangana)లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల(BC Reservations) సాధన కోసం BRS ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్‌(Dharna Chowk)లో నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ దీక్ష ఇవాళ్టి నుంచి ఆగస్టు…

హరీశ్ రావు vs కోమటిరెడ్డి.. భూముల వేలంపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ

ఏడో రోజు అసెంబ్లీ (Assembly) సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బడ్జెట్‌పై విపక్ష సభ్యుడు హరీశ్ రావు (Harish Rao) మాట్లాడుతూ బడ్జెట్‌లో డిప్యూటీ…

TG Assembly: తెలంగాణ అసెంబ్లీలో రచ్చ.. కాంగ్రెస్ వర్సెస్ జగదీశ్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) రెండో రోజే హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఇవాళ చర్చతో సభ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో BRS MLA, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్ కూడా మనస్ఫూర్తిగా స్పీచ్…

TG Budget Sessions: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Sessions) నేటి నుంచి (మార్చి 12) ప్రారంభం కానున్నాయి. దీంతో అసెంబ్లీ దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. బుధవారం ఉ. 11…

రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సెషన్స్.. హాజరుకానున్న కేసీఆర్?

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Sessions) రేపటి నుంచి (మార్చి 12) ప్రారంభంకానున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ హాలులో ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) ప్రసంగిస్తారు. అనంతరం బిజినెస్ అడ్వైజరీ…

‘KCR ఫామ్‌హౌస్’.. CM రేవంత్ వ్యాఖ్యలపై MLA వేముల ఫైర్

తెలంగాణలో అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్(Congress vs BRS) పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఏ సభకు వెళ్లినా KCR, KTR, హరీశ్‌రావులపై BRS పాలనలో చేసిన…