Heart Attack: మహిళల్లో ఈ సమస్యలు గుండెపోటుకు సంకేతమా?

Mana Enadu:ప్రస్తుత హరిబరీ కాలంలో గుండెపోటు(Heart Attack)తో చనిపోతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఒకప్పుడు 45-50 మధ్య వారిలోనే హార్ట్ ఎటాక్ సమస్యలు ఉండేవి. కానీ ప్రస్తుత జనరేషన్లో చిన్నాపెద్దా అని వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు బారిన పడుతున్నారు.…