Earthquake: తుర్కియేలో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు
వాయవ్య తుర్కియే(Northwest Turkey)లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం(Earthquake) బలికేసిర్ ప్రావిన్స్‌లోని సిండిర్గి పట్టణంలో కేంద్రీకృతమైంది. తుర్కియే విపత్తు నిర్వహణ సంస్థ (AFAD) ప్రకారం ఆగస్టు 10న రాత్రి 7:53 గంటలకు భూమి…
Earthquake: రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
రష్యాలో భారీ భూకంపం(Earthquake) సంభవించింది. ఫార్ ఈస్ట్‌లోని కమ్చట్కా ద్వీపకల్పం(Kamchatka Peninsula) సమీపంలో ఈరోజు ఉదయం (జులై 30) రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం పెట్రోపావ్‌లోవ్స్క్-కమ్చట్స్కీ(Petropavlovsk-Kamchatsky) నగరానికి 125 కిలోమీటర్ల దూరంలో 19.3 కిలోమీటర్ల…
US Earthquake: అమెరికాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
అమెరికా(USA)లోని అలాస్కా(Alaska) తీరంలో బుధవారం (జులై 17) తెల్లవారుజామున 7.3 తీవ్రతతో భూకంపం(Earthquake) సంభవించింది. దీంతో అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) సునామీ హెచ్చరికలు జారీ చేసింది. యూఎస్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:37 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని…
Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. పరుగులు తీసిన జనం
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఈ రోజు (జులై 10) ఉదయం భూకంప ప్రకంపనలు(Earthquake tremors) సంభవించాయి. రిక్టర్ స్కేల్(Richter scale)పై ఈ భూకంపం తీవ్రత 4.4గా నమోదైంది. ఢిల్లీ-NCRతో పాటు హరియాణా, ఉత్తర ప్రదేశ్(UP)లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.…
Pakistan: పాక్‌లో భూకంపం.. జైలు నుంచి పారిపోయిన 216 మంది ఖైదీలు
పాకిస్థాన్ (Pakistan)లో భూకంపం సంభవించింది. అయితే ఇదే అదునుగా ఓ జైలు నుంచి ఏకంగా 200 మందికిపైగా ఖైదీలు పరారయ్యారు. కరాచీలోని బఛా ప్రాంతంలో సోమవారం మూడుసార్లు స్వల్పంగా భూమి కంపించింది. కాగా ఆ ప్రాంతంలో ఉన్న ఓ పాత జైలు…
Earthquake: తెలంగాణలోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు
తెలంగాణ(Telangana) ఉత్తర ప్రాంతంలోని జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు(Earthquakes) సంభవించాయి. కరీంనగర్(Karimnagar), రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో మంగళవారం భూమి కంపించింది. ఈ పరిణామంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలోని వస్తువులు కదలడం, భూమి కొద్ది సెకన్ల పాటు…
Earthquake: అర్జెంటీనాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
మరో దేశాన్ని భూకంపం వణికించింది. భారత కాలమానం శుక్రవారం 8 గంటల సమయంలో రాత్రి అర్జెంటీనా(Earthquake)లో భారీ భూకంపం(Earthquake) సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది. భూకంప తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, సునామీ(Tsunami) హెచ్చరిక జారీ చేశారు. భూకంపం…
Earthquake: మరో దేశంపై ప్రకృతి ప్రకోపం.. న్యూజిలాండ్‌లో భారీ భూకంపం
ప్రకృతి మరో దేశంపై తన ప్రకోపం చూపించింది.ఇటీవల థాయ్‌లాండ్, మయన్మార్ దేశాలను వణించిన భారీ భూకంపాలు.. వేల మందిని బలితీసుకున్నాయి. తాజాగా న్యూజిలాండ్(New Zealand)లోనూ భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9.10 గంటల సమయంలో భారీ భూకంపం(Earthquake) సంభవించింది. పశ్చిమ…
Earthquake: తెలంగాణకు భూకంప హెచ్చరికలు.. IMD క్లారిటీ ఇదే!
తెలంగాణకు భూకంపం(Earthquake in Telangana) సంభవించే అవకాశం ఉందని ‘ఎర్త్‌కేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్(Earthquake Research & Analysis)’ హెచ్చరికలు జారీచేసింది. ఈ మేరకు రామగుండం(Ramagundam) సమీపంలో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని, దాని తీవ్రత హైదరాబాద్, వరంగల్ నుంచి…















