Bananas: పడుకునే ముందు అరటిపండు తింటున్నారా?

Mana Enadu: తాజా పండ్లు(Fresh Fruits) ఆరోగ్యానికి చాలా మంచివి. పైగా ఆరోగ్య నిపుణులు(Health Advisors) కూడా ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు తినాలని సూచిస్తూ ఉంటారు. పండ్లలో ఉండే విటమిన్లు(Vitamins), మినరల్స్, ఫైబర్(Fibers) శరీరానికి చాలా అవసరం. అయితే కొన్ని పండ్లను…