Rains: తెలుగు రాష్ట్రాల్లో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలు
ఆంధ్రప్రదేశ్(AP), తెలంగాణ(Telangana)లో గత 5 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు(Rains) కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో ఈ వర్షాల తీవ్రత పెరిగిందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ అల్పపీడనం ఒడిశా తీరం దాటే అవకాశం…
War 2 Pre-release Event: వార్ 2 ప్రీరిలీజ్ ఈవెంట్‌కి వరుణుడి ఎఫెక్ట్.. జరుగుతుందా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), బాలీవుడ్ కండలవీరుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) కలిసి నటిస్తున్న ‘వార్-2(War 2)’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుక(Pre-release Event)కు రంగం సిద్ధమైంది. అట్టహాసంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్(Hyderabad)లో నిర్వహించనున్నారు. యూసుఫ్‌గూడ(Yusufguda)లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి (KVBR)…
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎడతెగని ‘ముసురు’.. వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులు
తెలుగు రాష్ట్రాల్లో ముసురు వానల(Rains)తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. మరోవైపు సూర్యరశ్మి లేకపోవడంతో సీజనల్ వ్యాధులు(Seasonal diseases) ప్రబలుతున్నాయి. దోమలు, ఈగలు విజృంభిస్తున్నాయి. దీంతో జలుబు, జ్వరం, దగ్గుతో…
Rains: తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అన్నదాత ఆందోళన!
అకాల వర్షాలు(Rains) పలు ప్రాంతాల్లో అలజడి సృష్టిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు ముఖ్యంగా అన్నదాత అల్లాడిపోతున్నాడు. పంటలు చేతికొచ్చాయన్న ఆనందం కళ్లాల్లోనే కనుమరుగవుతోంది. ఐకేపీ సెంటర్ల(IKP Centers)లో పోసిన ధాన్యం అనుకోని వర్ష విలయానికి తడిసి ముద్దవుతోంది. దీంతో అన్నదాత(Farmers)కు…
Rain Alert: అకాల వర్షం.. అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష
తెలంగాణ(Telangana)లో అకాల వర్షాలు(Rains) అతలాకుతలం చేశాయి. దీంతో రైతులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్(Hyderabad) మహానగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు, మెరుపులు, గాలి దుమారంతో కూడిన వర్షంతో నగర రోడ్లన్నీ చెరువులను తలపించాయి. భారీ వరదకు…
‘ప్లీజ్ ఎవరూ బయటకు రావొద్దు’.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు మెగాస్టార్ రిక్వెస్ట్
ManaEnadu:తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains) వణికిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల్లోని చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక నగరాల్లోనూ పరిస్థితి కాస్త గంభీరంగానే ఉంది. శనివారం ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు (Rains in Telugu…
TELANGANA : రాష్ట్రంలో రానున్న ఆరు రోజులు వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ManaEnadu:తెలంగాణలో గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగటిపూట ఎండ దంచికొడుతుండగా.. సాయంకాలం కాగానే వరణుడు చిరుజల్లలు (Telangana Rains)లతో పలకరిస్తున్నాడు. అయితే ఏకధాటిగా కురవకుండా రోజుకో సారి ఓ పది నిమిషాల పాటు వర్షం పలకరించిపోతోంది. రాష్ట్ర…