Jr NTR: ‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సారీ చెప్పిన తారక్.. ఎందుకో తెలుసా?
‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్(‘War 2’ pre-release event) తర్వాత జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) తెలంగాణ ప్రభుత్వాని(Telangana Govt)కి క్షమాపణలు చెప్పారు. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్(Hrithik Roshan)తో కలిసి పాల్గొన్న…
Mohammed Siraj: మా డీఎస్పీ సార్ సూపర్.. హైదరాబాద్ పోలీస్
టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ ముద్దుబిడ్డ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)పై తెలంగాణ పోలీస్ శాఖ(Telangana Police Department) ప్రశంసల జల్లు కురిపించింది. ఇంగ్లండ్(England) తో టెస్టు సిరీస్ ను భారత్ సమం చేయడడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.…
Drugs In Hyderabad: పాతబస్తీలో భారీగా డ్రగ్స్ పట్టివేత
Mana Enadu: పాతబస్తీలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న సయ్యద్, ఊన్నీసా దంపతులను అరెస్ట్ చేశారు అధికారులు. ట్రాన్స్‌పోర్ట్ ద్వారా బెంగళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్నట్లు తెలిపారు. వీరు పలువురు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు చెప్పారు.…
HydMobiles:హైదరాబాద్సెల్ఫొన్లు సూడాన్‌లో అమ్మేస్తున్నారు.. సెల్‌ఫోన్ల చోరీ ముఠా అరెస్ట్
Mana Enadu: హైదరాబాద్ నగరంలో ఖరీదైన సెల్‌ఫోన్లు చోరీ చేసి ఇతర దేశాలకు తరలిస్తున్న ముఠాను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు సూడాన్ దేశస్థులతో పాటు 17 మందిని అరెస్టు చేసి.. వారి నుంచి కోటి 75…








