బీ అలర్ట్.. ఆ జిల్లాలకు వాన గండం

Mana Enadu : ఉత్తర తమిళనాడు- దక్షిణ కోస్తాంధ్రకు సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల 24 గంటల్లో అదే ప్రదేశంలో బలహీనపడి కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మోస్తరు నుంచి…

తెలంగాణలో ఇవాళ, రేపు వానలే వానలు

Mana Enadu : పగలంతా ఎండ, ఉక్కపోతతో రాష్ట్ర ప్రజలు విలవిలలాడిపోతున్నారు. సాయంత్రం కాగానే వరణుడి బీభత్సానికి వణికిపోతున్నారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. సాయంత్రం కాగానే వాన దంచికొడుతోంది. అయితే రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు…

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు : ఐఎండీ

ManaEnadu : పగలంతా ఎండ దంచికొడుతూ ఉక్కపోత ఊపిరాడనీకుండా చేస్తుంటే.. సాయంత్రం కాగానే వరణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం (Hyderabad Rains) కురుస్తోంది. నగరంలోని సుచిత్ర, గుండ్లపోచంపల్లి, బహదూర్‌పల్లి, సూరారం, కొంపల్లి, చింతల్‌, కండ్లకోయ,…