Asia Cup 2025: నెల రోజుల్లో ఆసియా కప్.. టీమ్ఇండియా ఎంపికపై సెలక్టర్లకు కొత్త తలనొప్పి

మరో నెలరోజుల్లో ఆసియా కప్ (Acia Cup-2025) ప్రారంభం కానుంది. UAE వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ జట్టు(Team India) ఎంపికపై…

Bangalore Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటనకు ఆర్సబీ నిర్ణయమే కారణం!

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 5న జరిగిన IPL విజయోత్సవ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటన(Stampade Incident)లో 11 మంది మరణించిన సంఘటన దేశవ్యాప్తంగా షాక్‌కు గురిచేసింది. కర్ణాటక ప్రభుత్వం(Karnataka Govt) ఈ ఘటనకు సంబంధించి విచారణ నిర్వహించింది. రాయల్…

Varun Aaron: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ బౌలింగ్ కోచ్‌గా టీమ్ఇండియా మాజీ పేసర్

IPL 2025లో పేలవమైన ప్రదర్శనతో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నష్టాలను ఎదుర్కొన్న అనంతరం ఫ్రాంచైజీ కీలక మార్పులు చేపట్టింది. ఈ మేరకు జట్టు బౌలింగ్ కోచ్‌(Bowling Coach)ను మార్చేసింది. భారత మాజీ పేసర్ వరుణ్ ఆరోన్‌…

Yash Dayal: చిక్కుల్లో ఆర్సీబీ పేసర్‌.. యశ్ దయాల్‌పై లైంగిక ఆరోపణల కేసు

ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టును ఛాంపియన్‌(Champion)గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన జట్టు ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్(Yash Dayal) ప్రస్తుతం పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు. UP ఘజియాబాద్‌లోని ఇందిరాపురానికి చెందిన ఓ యువతి, యశ్ దయాల్‌పై లైంగిక…

Bengaluru Stampede: తొక్కిసలాట ఘటన.. ఆర్సీబీపై కేసు నమోదు

ఆర్సీబీ విజయోత్సవాల సంబర్భం బెంగళూరు(Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో (Bengaluru stampede) 11 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా ఘటనపై ఆర్సీబీతోపాటు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్స్‌, కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌(కేఎస్‌సీఏ) సహా తొక్కిసలాటతో సంబంధం…

IPL: కప్ కొట్టిన ఆర్సీబీ.. ఎగిరి గంతేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్

IPL హిస్టరీలోనే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్(RCB) ఫస్ట్ టైం ట్రోఫీ నెగ్గింది. 2008లో టోర్నీ ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకూ ఆ జట్టుకు కప్ అందని ద్రాక్షలాగే మిగిలింది. ఈసారి ఎట్టకేలకు ఆ జట్టు తమ చిరకాల కోరిక నెరవేర్చుకుంది.…

IPL 2025: ధనాధన్ ఐపీఎల్‌.. ఈసారి రికార్డులు బోలెడు!

ఐపీఎల్ 2025 బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్(Royal Challengers Bengaluru) అద్భుత విజయంతో ముగిసింది. పంజాబ్‌ కింగ్స్‌(Punjab Kings)తో జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో నెగ్గి ఆర్సీబీ 18 ఏళ్ల నిరీక్షణకు కప్ గెలిచి తెరదింపింది. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌-2025లో…

IPL Final-2025: నేడే ఫైనల్.. ఎవరు గెలిచినా చరిత్రే!

IPL-2025 సీజన్ తుది సమరానికి సమయం ఆసన్నమైంది. రెండు నెలలకుపైగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్(IPL) అభిమానులను అలరించింది. టోర్నీలో అదరగొట్టిన రెండు మేటి జట్లు ఈ రోజు అహ్మదాబాద్ (Ahmadabad) వేదికగా జరిగే ఫైనల్‌ పోరులో నువ్వా-నేనా అన్నట్లు తలపడనున్నాయి.…

Punjab Kings: అయ్యర్ అదరహో.. ముంబై చిత్తు.. పదేళ్ల తర్వాత ఫైనల్‌కు పంజాబ్

IPL 2025 సీజన్‌లో పంజాబ్ ఫైనల్ చేరింది. అవును ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్(MI)ను 5 వికెట్ల తేడాతో పంజాబ్(PBKS) చిత్తు చేసింది. దీంతో 2014 తర్వాత తొలిసారి ఆ జట్టు ఫైనల్‌కి దూసుకెళ్లింది. ఆదివారం వర్షం కారణంగా ఆలస్యంగా…

IPL 2025 Qualifier 2: నేడే క్వాలిఫయర్-2.. ఫైనల్ చేరేది ఎవరో?

IPL 18వ ఎడిషన్‌లో నేడు కీలక పోరు జరగనుంది. తొలిసారి కప్‌ నెగ్గేందుకు పోటీపడాలంటే పంజాబ్ కింగ్స్(PBKS) ముందుగా ఈరోజు జరిగే క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌(MI)ను పడగొట్టాల్సిందే. మరోవైపు ఇప్పటికే ఐదు టైటిళ్లు ఖాతాలో ఉన్న MI ఆరో కప్ దిశగా…