మాన్ సూన్ లో ఊటీ అందాలు చూసొద్దామా? .. మీ బడ్జెట్ లోనే IRCTC ప్యాకేజ్

Mana Enadu:సన్నని చిరుజల్లులు కురుస్తుండగా.. పచ్చదనమంతా పచ్చని తోరణంలా పరుచుకున్న ప్రకృతిలో.. ఎత్తైన కొండల మధ్య.. ఏ బస్సు కిటికీ పక్కన సీట్లోనో.. లేక రైల్లో విండ్ సీట్ లోనో కూర్చొని ఊటీలో విహరిస్తే ఉంటుంది.. ఆహ్.. ఊహించడానికే అద్భుతంగా ఉంది…