ఇండియన్ ఫుడ్ అదిరింది.. ఈ టేస్ట్​ కోసమైనా మళ్లీ భారత్​కు వస్తాను : జాన్ సీనా

Mana Enadu:హాలీవుడ్‌ నటుడు, డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ జాన్‌ సీనా భారత్​పై తన ప్రేమను మరోసారి చాటుకున్నాడు. ఇటీవలే అంబానీ ఇంట్లో వివాహానికి హాజరైన జాన్ సీనా.. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మెరిసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఇప్పుడు ఇండియన్ ఫుడ్​పై తన…