త్వరలో కేటీఆర్ జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదే
బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. అన్ని జిల్లాల్లో ఆయన పర్యటించి ప్రజలతో ముచ్చటించనున్నారు. ఇందుకు సంబంధించి గులాబీ పార్టీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీన…
Formula E-Race Case: నిధుల దారిమళ్లింపుపై ఆరా.. కేటీఆర్‌కు ఈడీ ప్రశ్నలు!
ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఈడీ(Enforcement Directorate) ఎదుట హాజరయ్యారు. నందినగర్‌లోని తన నివాసం నుంచి గురువారం ఉదయం 10 గంటలకు బయల్దేరిన కేటీఆర్.. నేరుగా బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు 10.30కు చేరుకున్నారు.…
కేటీఆర్‌కు బిగ్ షాక్.. క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR Latest News)కు బిగ్ షాక్ తగిలింది. హైకోర్టులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ…
ఫార్ములా ఈ-రేసు కేసు.. కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు
హైదరాబాద్ ఫార్ములా ఈ-రేసు కేసులో దర్యాప్తును తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) ముమ్మరం చేసింది. ఈ కేసులో తాజాగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)కు నోటీసులు జారీ చేసింది. ఈనెల 6వ తేదీన ఉదయం…
కేటీఆర్‌కు షాక్.. ఫార్ములా ఈ-రేసు కేసులో ఈడీ నోటీసులు
Mana Enadu : హైదరాబాద్ ఫార్ములా – ఈ కారు రేసింగ్ కేసు(Formula E Race)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఈడీ షాక్ ఇచ్చింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) నోటీసులు జారీ చేసింది.…
అదే నిరూపిస్తే మేమంతా రాజీనామా చేస్తాం: కేటీఆర్
Mana Enadu : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions 2024) ఏడోరోజు కొనసాగుతున్నాయి. “రైతు భరోసా’ విధి విధానాలపై స్వల్పకాలిక చర్చతో సభ ప్రారంభమైంది. ఇవాళ్టి సభలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. సాగు…
Formula E Case: కేటీఆర్‌కు హైకోర్టు బిగ్ రిలీఫ్.. ఈనెల 30వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం
ఫార్ములా-ఈ కార్ రేసు కేసు((Formula E Race Case)లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు భారీ ఊరట లభించింది. పది రోజుల వరకూ కేటీఆర్‌ను అరెస్టు చేయెుద్దని తెలంగాణ హైకోర్టు(TG Highcourt) ఆదేశాలు జారీ చేసింది. ACB తన దర్యాప్తును కొనసాగించవచ్చని…
ఏసీబీ కేసు పెట్టారు.. కానీ అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పలేదు?: కేటీఆర్ లాయర్
హైదరాబాద్ ఫార్ములా-ఈ కార్ రేస్ (Hyderabad Formula E Race) వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ (KTR ACB Case) హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ…
కేటీఆర్ కు బిగుస్తున్న ఉచ్చు.. ఫార్ములా-ఈ కార్ రేస్ కేసుపై సిట్
Mana Enadu : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR Case News) చుట్టూ రాష్ట్ర ప్రభుత్వం ఉచ్చు బిగుస్తోంది. ఫార్ములా -ఈ కార్ రేస్ వ్యవహారంలో ఇప్పటికే ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక…
ఆటో నడుపుతూ అసెంబ్లీకి కేటీఆర్.. వీడియో వైరల్
Mana Enadu : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ (Telangana Assembly Sessions 2024) ఉభయ సభలు ఇవాళ నాలుగో రోజు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. అయితే అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs), ఎమ్మెల్సీలు ఆటోలో అసెంబ్లీకి…