ఆల్కహాల్ కాదు.. మీ లివర్ డ్యామేజ్ చేసే ఆహార పదార్థాలు ఇవే!

ManaEnadu:మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైనది.. అతి పెద్ద అవయవం కాలేయం (లివర్). లివర్.. మూడొంతులు పాడైపోయినా.. తిరిగి తనంతట తానే బాగు పడగలదు. జస్ట్ పావు వంతు ఆరోగ్యంగా ఉన్నా సరే.. రికవర్ అవ్వగలదు. కానీ చాలా మంది ఇప్పుడు లివర్…