Nagababu: తల్లి అంజనాదేవి ఆరోగ్యంపై స్పందించిన నాగబాబు
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మాతృమూర్తి అంజనాదేవి(Anjanaadevi) ఆరోగ్యంపై మంగళవారం ఉదయం నుంచి కొన్ని రూమర్స్ సోషల్ మీడియా(Social Media)లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఆమె అనారోగ్యానికి గురయ్యారని, AP డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) క్యాబినెట్ మీటింగ్ మధ్యలోనే…
మెగా ఇంట్లో విషాదం.. నా ముద్దుల కూతురు నువ్వే రెస్ట్ ఇన్ పీస్ బేబీ అంటూ లావణ్య పోస్ట్ వైరల్
టాలీవుడ్ నటి, మెగా ఫ్యామిలీ కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క మరణించింది. ఈ విషాదాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. లావణ్య తన పెట్ డాగ్ ఫోటోలను…
ALLU ARJUN VS MEGA FAMILY: మెగా కాంపౌండ్‌తో ఢీ.. ఆమే కారణమా?
ManaEnadu:టాలీవుడ్(TOLLYWOOD)కు ఫ్యాన్స్ వార్ కొత్తేమీ కాదు. కానీ హీరోలే ఇండైరెక్ట్‌గా ఫైట్‌కి దిగడం మునుపెన్నడూ లేదు. అది కూడా మెగా కాంపౌండ్‌లోనే హీరోగా ఓ హీరో సెపరేట్ సామ్రాజ్యం స్థాపించేందుకు చూస్తున్నారా? ఇంతకీ దానికి ఆజ్యం పోసిందెవరు? అందరికీ కనిపిస్తున్నట్లుగా మెగా…
Ustaad bhagat singh Update: మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే
ManaEnadu:ఇటీవల పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు ‘పుష్ప-2’ను ఉద్దేశించినవి కాదని రవిశంకర్ (Y Ravi Shankar) వివరణ ఇచ్చారు. తాజాగా ఆయన అమరావతిలో పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా నిర్మాత రవిశంకర్ ఓ అప్‌డేట్ ఇచ్చారు. ‘‘ఇటీవలే…
Upasana Konidela: మనం ఎలాంటి స్వాతంత్య్రాన్ని జరుపుకుంటున్నాం..? సోషల్ మీడియా వేదికగా ఉపాసన ఫైర్
Mana Enadu: మెగా ఫ్యామిలీ కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు సోషల్ మీడియాలో ఉండే ఈమె.. అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్మన్‌గానూ ఉన్నారు. అంతేకాదు ఎన్నో సేవా కార్యక్రమాల్లో…








