MLC Elections: నేటి నుంచి వైన్ షాప్స్ క్లోజ్.. ఎందుకో తెలుసా?

మందుబాబులకు మరో బ్యాడ్ న్యూస్. ఇవాళ (ఏప్రిల్ 21) సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు(Wines Close) మూతపడనున్నాయి. అయితే ఇది కేవలం హైదరాబాద్ (Hyderabad) నగర పరిధి వరకు వర్తిస్తుంది. ఏప్రిల్ 23న జరగనున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల(MLC…

MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు.. విజేతలు ఎవరంటే?

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల(Teacher MLC Elections) ఫలితాలు వచ్చేశాయి. ఈ మేరకు తెలంగాణలో జరిగిన టీచర్ MLC ఎన్నికల్లో PRTU, BJP మద్దతిచ్చిన అభ్యర్థులు విజయం సాధించారు. NLG-KMM-వరంగల్ PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఎన్నికల్లో…

MLC Election Counting: నేడే ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. గెలుపెవరిదో?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌(AP)లోని ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు(Counting of MLC Election Votes)ను ఇవాళ చేపట్టనున్నారు. ఈ మేరకు తెలంగాణ(TG)లోని కరీంనగర్‌-మెదక్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన MLC ఎన్నికలు, నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు జరిగిన ఓట్ల లెక్కింపునకు…

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు ఉందా..? ఇలా చెక్ చేస్కోండి

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC Elections 2025) నగారా మోగిన విషయం తెలిసిందే. తెలంగాణలో మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి, ఏపీలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉమ్మడి తూ.గో., ప.గో జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు…

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections 2025) నగారా మోగింది. ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలో మూడు చొప్పున స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది.  ఫిబ్రవరి 3వ…