ICMR Dietary Guidelines: మన డైలీ ఆహారంపై ICMR కీలక సూచనలివే!

ManaEnadu: మన ఆరోగ్యం(Health) మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. అన్ని పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. విటమిన్లు(Vitamins), ప్రోటీన్స్(Protins), కార్బోహైడ్రేట్లు(Carbohydrates), ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు ఇవి ఉండే ఆహార పదార్థాలను మనం తీసుకునే ఆహారంలో భాగం…