Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎడతెగని ‘ముసురు’.. వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధులు

తెలుగు రాష్ట్రాల్లో ముసురు వానల(Rains)తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. మరోవైపు సూర్యరశ్మి లేకపోవడంతో సీజనల్ వ్యాధులు(Seasonal diseases) ప్రబలుతున్నాయి. దోమలు, ఈగలు విజృంభిస్తున్నాయి. దీంతో జలుబు, జ్వరం, దగ్గుతో…

Asthma: చలికాలంలో శ్వాస సమస్యలా? ఈ చిట్కాలతో చెక్​!

చలికాలం (winter) మొదలైంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తగ్గుతున్నాయి. చలిగాలులు, పొడి వాతావరణం కారణంగా ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. ఈ సీజన్​లో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు (seasonal diseases) వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా…

వానాకాలంలో ఈ కూరగాయలు తింటున్నారా?.. ఐతే డేంజర్

ManaEnadu:వర్షాకాలం (Monsoon) వచ్చేసింది. భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలు వరదలతో పాటు సీజనల్ వ్యాధులను కూడా తెచ్చేశాయి. ఇప్పటికే డెంగీ, టైఫాయిడ్, మలేరియా, గన్యా వంటి వ్యాధులతో ప్రజలు ఆస్పత్రులకు పరిగెడుతున్నారు. ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ సీజన్‌లో నీరు,…

మీ ఏరియాలో దోమలున్నాయా?.. ఐతే ఫైన్ కట్టాల్సిందే

ManaEnadu:వానాకాలంలో సీజనల్ వ్యాధుల (Seasonal Diseases)తో ఇబ్బందులు తప్పవు. జాగ్రత్తగా లేకుండా జ్వరాల బారిన పడి బాధపడక తప్పదు. అందుకే కాస్త ముందు జాగ్రత్తలతో, అప్రమత్తంగా పరిశుభ్రంగా ఉంటే వైరల్ ఫీవర్స్ బారి నుంచి తప్పించుకోవచ్చు. ఈ కాలంలో వచ్చే జ్వరాల్లో…

ముంపువాసులారా బీ అలర్ట్.. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Mana Enadu:తెలుగు రాష్ట్రాల్లో గత రెండ్రోజులు వానలు (Heavy Rains in Telugu States) దంచికొట్టాయి. పల్లెలు, పట్టణాలు చాలా వరకు జలదిగ్బంధమయ్యాయి. చాలా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇక రహదారులపైకి వరద ముంచెత్తి చెరువులను తలపించాయి. ఎక్కడ చూసినా వరదే…