ఎవడ్రా నన్ను ఆపేది..? రికార్డులు బ్రేక్ చేస్తున్న పసిడి ధరలు
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో బంగారం టైం నడుస్తోంది. ఎక్కడ చూసినా పసిడి ధరల గురించే చర్చంతా. ఇంకొన్ని రోజుల్లో గోల్డ్ రేటు (Gold Price Today) లక్ష రూపాయలు దాటుతుందట కదా అని కొందరంటే.. లేదు లేదు.. కొన్ని…
పసిడి ప్రియులకు షాక్.. ₹2,940 పెరిగిన బంగారం ధర
బంగారం ధరలు (Gold Rates Today) రోజుకో రకంగా ఊగిసలాడుతున్నాయి. ఇటీవల రూ.90వేలకు పైగా పలికిన ధరలు రెండ్రోజుల క్రితం మళ్లీ రూ.89000 వరకు చేరడంతో ఇక పుత్తడి రేట్లు తగ్గినట్లేనని ప్రజలు భావించారు. ఇంతలోనే గత రెండ్రోజులుగా మళ్లీ స్వల్పంగా…
గుడ్ న్యూస్.. రూ.వేయి తగ్గిన బంగారం ధర.. ఇవాళ్టి రేట్లు ఎంతంటే?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) టారిఫ్ ల విధింపుతో ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఇక మదుపర్లంతా బంగారమే సేఫ్ అని భావించి భారీగా కొనుగోళ్లు ప్రారంభించారు. దీంతో గోల్డ్ రేట్లు ఆకాశాన్నంటాయి. ఏకంగా 10 గ్రాముల పసిడి…
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ ఎంతంటే?
దేశంలో బంగారం ధరలు (Gold Prices) జెట్ స్పీడులో దూసుకెళ్తున్నాయి. గత ఐదు రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా పసిడి ధరలు మరో కొత్త మార్క్ ను తాకాయి. శుభకార్యాల సీజన్ ముందుండటంతో ఇప్పుడు పెరుగుతున్న పుత్తడి రేట్లతో వినియోగదారులు…
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
భారతదేశంలో బంగారానికి (Gold Price Today) భారీగా డిమాండ్ ఉంది. ముఖ్యంగా మగువలకు పసిడి అంటే ఎంతో ప్రియం. పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారు ఆభరణాలే. స్తోమతకు తగినట్లుగా మహిళలు శుభకార్యాలకు బంగారు ఆభరణాలు ధరిస్తుంటారు. పసిడి కేవలం…
పసిడి ప్రియులకు షాక్.. ఆల్‌టైమ్ గరిష్ఠానికి బంగారం ధర
ఇటీవల స్వల్పంగా తగ్గిన బంగారం ధర (Gold Price Today) మళ్లీ ఒక్కసారిగా ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లలో పెరిగిన డిమాండ్ వల్ల భారతదేశంలో మరోసారి పసిడి ధరలు ఆకాశాన్నంటాయి. ఢిల్లీలో గురువారం రోజున 10 గ్రాముల 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం…
పెరిగిన బంగారం ధర.. రూ.లక్ష దాటిన వెండి రేటు
దేశవ్యాప్తంగా గత కొద్దిరోజులుగా బంగారం (Gold Price Today), వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. పసిడి ధరలు రూ.90వేలకు చేరువయ్యాయి. ఇక కిలో వెండి ధర లక్ష రూపాయలు దాటింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారం చేపట్టిన…
బంగారం కొంటున్నారా..? ఇవాళ్టి ధరలు ఇవే
బంగారం (Gold) అంటే మగువలకు కాస్త మక్కువ ఎక్కువే. అందుకే శుభకార్యాలకు తప్పకుండా బంగారు ఆభరణాలు ధరిస్తుంటారు. ఇక వారు కూడబెట్టిన డబ్బు కూడా పసిడి కొనేందుకే ఉపయోగిస్తుంటారు. పుత్తడి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఎప్పటికప్పుడు నగదు పొదుపు చేస్తుంటారు కూడా.…