PV Sindhu: సయ్యద్ మోదీ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు
భారత్ స్టార్ షెట్లర్ పీవీ సింధు (PV Sindhu) మునుపటి ఫామ్‌ను అందుకుంది. ప్రతిష్ఠాత్మక సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 (Syed Modi International Super 300) టోర్నీలో సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది. లక్నోలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్…
Border-Gavaskar Trophy: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్
భారత్‌తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోపీ (Border-Gavaskar Trophy 2024–25) మొదటి టెస్టులో దారుణ ఓటమితో భంగపడిన ఆసీస్ జట్టుకు రెండో టెస్ట్‌కు ముందు మరో గట్టి షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు నుంచి కీలక ప్లేయర్ బయటకు…
ఐపీఎల్లో అన్‌సోల్డ్.. రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్
టీమిండియాకు, ఐపీఎల్లో హైదరాబాద్ జట్టుకు సేవలందించిన పేసర్ సిద్ధార్థ్ కౌల్ (Siddarth Kaul) అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. 2025 ఐపీఎల్ సీజన్ కోసం కొద్దిరోజుల క్రితం నిర్వహించిన వేలంలో (IPL Auction 2025) అతడు అమ్ముడు పోలేదు. ఈ నేపథ్యంలోనే అతడు…
NZ vs ENG Test: ఈ క్యాచ్ చూస్తే వావ్ అనాల్సిందే..
గ్రౌండ్లో పాదరసంగా మెదులుతూ అద్భుతంగా ఫీల్డింగ్ చేసే న్యూజిలాండ్ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) మరోసారి తన మాయాజాలాన్ని చూపించాడు. గాల్లో పక్షిలా ఎగురుతూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకొని వావ్ అనిపించాడు. న్యూజిలాండ్ స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్…
గ్రౌండ్‌లోనే ప్రాణాలు విడిచిన క్రికెటర్
ఓ క్రికెటర్ మైదానంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని పుణే వేదికగా జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఓ ప్లేయర్ గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. ఆల్‌రౌండర్ అయిన 35 ఏళ్ల ఇమ్రాన్ పటేల్ (Imran Patel) ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చాడు. కాసేపటికే ఎడమవైపు…
ఆస్ట్రేలియా ప్రధానితో టీమిండియా ప్లేయర్ల ముచ్చట్లు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా (Border Gavaskar Trophy) టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. పెర్త్‌లో మొదటి టెస్టు ముగియడంతో ప్రాక్టీస్ కోసం భారత జట్టు కాన్‌బెర్రా చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడి పార్లమెంట్ హౌస్‌లో ఆస్ట్రేలియా…
ICC Test Rankings: తగ్గేదేలే.. టాప్-10లోకి దూసుకొచ్చిన పంత్
ManaEnadu: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్(ICC Test Rankings)లో టీమ్ఇండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant) దూసుకొచ్చాడు. ఇవాళ ప్రకటించిన ఈ లిస్ట్‌లో పంత్ ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి టాప్-10లోకి చేరుకున్నాడు. ప్రస్తుతం పంత్ 6వ స్థానంలో…
Olympics Games 2036: గుడ్‌న్యూస్.. 2036 ఒలింపిక్ గేమ్స్ భారత్‌లోనే!
ManaEnadu: భారత్‌కు శుభవార్త. ఒలింపిక్స్ క్రీడలు(Olympics Games) నిర్వహించేందుకు ఆతిథ్య హక్కుల(Hosting rights)ను సొంతం చేసుకుంది. ఈ మేరకు 2036లో భారత్‌లో ఒలింపిక్స్ సమ్మర్ గేమ్స్(Olympics Summer Games) నిర్వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (International Olympic Committee) నిర్ణయించింది. తాజాగా…
Wriddhiman Saha: అన్ని ఫార్మాట్లకు గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్
ManaEnadu: భారత వికెట్ సీనియర్ కీపర్-బ్యాటర్ వృద్ధిమాన్ సాహా(Wriddhiman Saha) అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్(retirement from all forms of cricket) ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ(Ranji Trophy) సీజన్ తన చివరి సీజన్ అని వృద్ధిమాన్ సోషల్…
ICC WT20 WC 2024: వరల్డ్‌కప్ కల నెరవేరేనా? నేడు న్యూజిలాండ్‌తో భారత్ ఢీ
ManaEnadu: మహిళల టీ20 ప్రపంచకప్(Women’s T20 World Cup-2024) అట్టహాసంగా ప్రారంభమైంది. యూఏఈ(UAE) వేదికగా జరుగుతోన్న ఈ మెగా టోర్నీలో భారత్(Team India) ఇవాళ తన తొలి మ్యాచ్ ఆడనుంది. బలమైన ఆలౌరౌండర్లు ఉన్న న్యూజిలాండ్(New Zealand) జట్టును దుబాయ్ ఇంటర్నేషనల్…