Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…
TG Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాబినెట్ భేటీలో తేలే ఛాన్స్!
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections)పై ఈ నెల 29న జరిగే క్యాబినెట్ భేటీ(Cabinet meeting)లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్(BC Reservations) కల్పించి సెప్టెంబర్ మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్(Election…
Bhatti Vikramarka: భట్టి విక్రమార్క చేతికి హోంశాఖ పగ్గాలు? త్వరలో మంత్రుల శాఖల్లో మార్పులు!
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై సుదీర్ఘ కాలంగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) టీమ్ లోకి కొత్తగా మరో ముగ్గురు మంత్రులు చేరారు. గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక, మైనింగ్ శాఖలు కేటాయించిన ప్రభుత్వం.. వాకిటి శ్రీహరికి…
TG Cabinate: క్యాబినెట్‌లోకి కొత్తగా ముగ్గరికి ఛాన్స్.. కాసేపట్లో మంత్రులుగా ప్రమాణం
కొంతకాలంగా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ(TG Cabinet Expansion)పై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. కొత్తగా ముగ్గురికి క్యాబినెట్‌లో చోటు కల్పించింది. ఈ మేరకు వివేక్ వెంకటస్వామి(Vivek Venkataswamy), వాకిటి శ్రీహరి(Vakiti Srihari), అడ్లూరి లక్షణ్(Adluri Lakshman)లకు మంత్రులుగా ప్రమోషన్ దక్కింది. ముఖ్యంగా తొలిసారి…
MLC Kavitha: సొంత పార్టీలోనే నాకు వ్యతిరేకంగా కుట్ర.. కవిత సంచలన వ్యాఖ్యలు
BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) సొంత పార్టీ నేతల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, తన తండ్రి, పార్టీ అధినేత KCRపై పూర్తి విధేయతను ప్రకటించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, తనకు…
అలా చేయకుండా నోటిఫికేషన్లు ఇస్తే సీఎం కుర్చీ లాగేస్తాం: తీన్మార్ మల్లన్న
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddey), ఆ పార్టీ బహిష్కృత నేత, MLC తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో BCలకు 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా నోటిఫికేషన్లు(Notifications) జారీ చేస్తే సీఎం రేవంత్…
BJP MLC అభ్యర్థి ఎంపిక.. కిషన్‌రెడ్డిపై MLA రాజాసింగ్ ఆగ్రహం!
తెలంగాణ బీజేపీ(Telangana BJP)లో లుకలుకలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఈ మేరకు MLC అభ్యర్థి విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)పై ఆపార్టీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) ఆగ్రహం వ్యక్తం చేశాడు. బీజేపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి(MLC…
Telangana Congress: త్వరలో ఆ ముగ్గురు మంత్రులకు ఉద్వాసన?
తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్(Congress) సర్కార్ కొలువుదీరి ఏడాది పూర్తయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పలు సంక్షేమ పథకాలు(Welfare Schemes) అమలు చేస్తూ రేవంత్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అయితే మొత్తం 18 మంత్రి పదవుల్లో ప్రస్తుతం 12 శాఖలకే మంత్రులున్నారు. కీలకమైన…
Kadiyam Srihari: KTR, హరీశ్‌రావును పిచ్చికుక్కలు కరిచాయి.. కడియం హాట్ కామెంట్స్
తెలంగాణలో పదేళ్లు బీఆర్‌ఎస్(BRS) అవినీతి పాలన సాగించిందని మాజీ మంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) ఆరోపించారు. ఆ పార్టీ అవినీతి పాలనలో తాను భాగస్వామి కావొద్దనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ(Congress Party)లోకి వచ్చినట్లు తెలిపారు. గురువారం…
Telangana CM: పదేళ్లు CMగా ఉంటానన్న రేవంత్.. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమన్న రాజగోపాల్‌రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి(Telangana CM)గా తాను రాబోయే పదేళ్లు కొనసాగుతానని రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన ప్రకటన కాంగ్రెస్ పార్టీ(Congress Party) విధానాలకు వ్యతిరేకమని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komati Reddy Rajagopal Reddy) విమర్శించారు. జాతీయ పార్టీ…