Rain Alert : తెలంగాణకు వర్షసూచన.. ఆ జిల్లాలకు వడగండ్లు
గత కొన్ని రోజులుగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎండ వేడిమికి మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఉదయం 10 దాటిన తర్వాత బయటకు రాలేకపోతున్నారు. అత్యవసరం అయితేనే పగటిపూట…
తెలంగాణలో ఇవాళ, రేపు వానలే వానలు
Mana Enadu : పగలంతా ఎండ, ఉక్కపోతతో రాష్ట్ర ప్రజలు విలవిలలాడిపోతున్నారు. సాయంత్రం కాగానే వరణుడి బీభత్సానికి వణికిపోతున్నారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. సాయంత్రం కాగానే వాన దంచికొడుతోంది. అయితే రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు…
TG:తెలంగాణలో భారీ వర్షాలు.. 2న విద్యాసంస్థలకు సెలవు
ManaEnadu:తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వానలు (Telangana Heavy Rains) కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో రహదారులపైకి వరద చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది. మరోవైపు ఇవాళ, రేపు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో…
TELANGANA : రాష్ట్రంలో రానున్న ఆరు రోజులు వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ManaEnadu:తెలంగాణలో గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగటిపూట ఎండ దంచికొడుతుండగా.. సాయంకాలం కాగానే వరణుడు చిరుజల్లలు (Telangana Rains)లతో పలకరిస్తున్నాడు. అయితే ఏకధాటిగా కురవకుండా రోజుకో సారి ఓ పది నిమిషాల పాటు వర్షం పలకరించిపోతోంది. రాష్ట్ర…