WHITE TEA : ఈ ‘టీ’ తాగితే చాలా యంగ్​గా కనిపిస్తారట!

ManaEnadu:కొందరికి చాయ్ తాగకపోతే మనసునపట్టదు. మరికొందరికి లేవగానే గొంతులో కాఫీ (Coffee) చుక్క పడకపోతే పొద్దుపోదు. ఇంకొందరేమో డైట్ చేస్తున్నామని టీ, కాఫీలు తాగమంటూ లెమన్ టీ, గ్రీన్ టీ తాగుతామంటారు. ఏదేమైనా మంచినీళ్ల తర్వాత ప్రపంచంలో ఎక్కువగా తీసుకునే పానీయాలు…