Rains: తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అన్నదాత ఆందోళన!

అకాల వర్షాలు(Rains) పలు ప్రాంతాల్లో అలజడి సృష్టిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు ముఖ్యంగా అన్నదాత అల్లాడిపోతున్నాడు. పంటలు చేతికొచ్చాయన్న ఆనందం కళ్లాల్లోనే కనుమరుగవుతోంది. ఐకేపీ సెంటర్ల(IKP Centers)లో పోసిన ధాన్యం అనుకోని వర్ష విలయానికి తడిసి ముద్దవుతోంది. దీంతో అన్నదాత(Farmers)కు…

IMD: ఏపీలో 2 రోజులు.. తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు!

దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వాతావరణం(Weather) మారిపోయింది. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న టైమ్‌లో వాతావరణ శాఖ(IMD) ఓ చల్లని వార్త అందర్ని కూల్ చేసింది. మరీ ముఖ్యంగా తెలంగాణ(Telangana)లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న…

AP CM: ఉత్తరాంధ్రకు భారీ వర్షం

ManaEnadu:ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలోని విశాఖ, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్నాయని అన్నారు.  కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందన్నారు. కొండ ప్రాంతాల్లో ఉన్నవారికి ముందస్తు హెచ్చరికలు పంపినట్లు తెలిపారు  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో భారీ…

తెలంగాణలో 33 జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు

ManaEnadu:వాయుగుండం ప్రభావంతో శనివారం ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వాన కురుస్తోంది. అయితే ఆదివారం, సోమవారం కూడా ఇరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.  ఇవాళ (సెప్టెంబర్ 1వ తేదీ) ఉత్తర…

‘ప్లీజ్ ఎవరూ బయటకు రావొద్దు’.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు మెగాస్టార్ రిక్వెస్ట్

ManaEnadu:తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains) వణికిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల్లోని చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక నగరాల్లోనూ పరిస్థితి కాస్త గంభీరంగానే ఉంది. శనివారం ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు (Rains in Telugu…