Slim Diet: ఓవర్ వెయిట్‌తో బాధపడుతున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే సరి!

Mana Enadu: ప్రస్తుత కాలంలో దాదాపు 80శాతం మందిని వేధిస్తోన్న సమస్య అధిక బరువు, ఊబకాయం. ఒకప్పుడు ఎంత తిన్నా ఈ సమస్య ఉండేది కాదు. కానీ ప్రస్తుతం తిన్నా తినకపోయినా బరువు పెరిగిపోతున్నాం. ప్రస్తుత బిజీ లైఫ్ షెడ్యూల్ కారణంగా…