BREAKING: జమ్మూకశ్మీర్‌లో హైఅలర్ట్.. మళ్లీ దాడులు జరగొచ్చున్న నిఘా వర్గాలు

జమ్మూకశ్మీర్‌(Jammu And Kashmir)లో హై అలర్ట్ కొనసాగుతోంది. నిన్న అనంతనాగ్ జిల్లాలోని పహల్‌గామాలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. దీంతో భారీగా భద్రతా బలగాల(Security forces)ను జమ్ముూకశ్మీర్‌కు తరలిస్తున్నారు. మరోవైపు జమ్ముూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా వర్గాలు(Intelligence Agencies)…

ఇదో క్రూరమైన చర్య.. ప్రతీకారం తీర్చుకోవాల్సిందే.. ఉగ్రదాడిని ఖండించిన సెలబ్రిటీలు

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam Terror attack)లో మంగళవారం రోజున పర్యటకులపై ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రకృతి అందాలను చూసి పరవశిస్తోన్న పర్యటకులపై సైనిక దుస్తుల్లో వచ్చిన టెర్రరిస్టులు పాశవికంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 28 మందిని పొట్టన పెట్టకున్నారు. ఈ…

ఉగ్రదాడి నేపథ్యంలో.. ఎయిర్​పోర్ట్​లో మోదీ ఎమర్జెన్సీ మీటింగ్​

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో పర్యటకులపై భీకర ఉగ్రదాడి (Pahalgam Terror Attack) జరిగిన విషయం తెలిసిందే. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా చేసిన దాడిలో.. 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర…

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రారంభం

హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక (Hyderabad MLC Election 2025)కు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్​ఎస్ (BRS)…

AP 10th Results: నేడు పదో తరగతి ఫలితాలు విడుదల

ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు(AP 10th Class Results) ఇవాళ ఉదయం (ఏప్రిల్ 23) ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి(AP Open School 10th Results),…

IPL 2025: లక్నోపై ఢిల్లీ విజయం.. నేడు ముంబైతో సన్‌రైజర్స్ ఢీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్(LSG) తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(DC) 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. లక్నోలోని ఏకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో క్యాపిటల్స్ ఆల్ రౌండ్…

J&K Terror Attack: టూరిస్టులపై ఉగ్రదాడి.. నేడు జమ్మూకశ్మీర్ బంద్

ఉగ్రకాల్పులతో జమ్మూకశ్మీర్ వణికిపోయింది. పర్యాటకులే లక్ష్యంగా టెర్రరిస్టులు కాల్పులకు(Terrorist attack on tourists) తెగబడ్డారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 28 మంది మరణించగా.. మరో 20 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో…

హైదరాబాద్ లో శానిట‌రీ ప్యాడ్ల ఫ్యాక్ట‌రీపై బీఐఎస్ దాడులు

హైదరాబాద్ నగరంలో ఐఎస్ఐ మార్కు (ISI Mark) లేని శానిట‌రీ ప్యాడ్లు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ ఓ కేంద్రంపై బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ (BIS Raids), హైద‌రాబాద్ శాఖ అధికారులు దాడులు నిర్వ‌హించారు. కుషాయిగూడలోని ఓ కేంద్రంలో జ‌రిగిన సోదాల్లో అమ్మ‌కానికి…

Ram Pothineni : హీరో రామ్ తో డేటింగ్.. రింగ్ చూపిస్తూ క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

టాలీవుడ్ చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని (Ram Pothineni) ఓ హీరోయిన్ తో డేటింగులో ఉన్నాడంటూ చాలా రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్ మహేశ్ బాబు.పి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘RAPO 22’…

తల్లిదండ్రులైన విష్ణువిశాల్‌- గుత్తా జ్వాల

కోలీవుడ్ నటుడు విష్ణువిశాల్ (Vishnu Vishal), బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల (Jwala Gutta) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తమ ఇంట్లో మహాలక్ష్మి అడుగుపెట్టినట్లు వారు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘మాకు ఆడపిల్ల పుట్టింది. ఆర్యన్‌ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు.…